జ్యోతిష్యశాస్త్ర తరగతులు –
- ఈ తరగతులు వారానికి ఒక రోజు ఉంటుంది. ఈ తరగతి రెండు గంటలు ఉంటుంది
- ఈ తరగతులు 15 వారలు ఉంటాయి
- ప్రతి వారం ఒక టాపిక్ తీసుకుని క్లాస్ చెప్పడం జరుగుతుంది.
- ఈ జ్యోతిష్య తరగతులు KP పద్దతిలో ఉంటాయి.
- ఈ తరగతులు జూమ్ లో ఉంటాయి.
15 వారాలు – KP ఆస్ట్రాలజీ కోర్స్ డీటెయిల్స్
- KP బేసిక్ అస్టోలొజి రూల్స్
- భావ కారకత్వాలు
- గ్రహ కారకత్వాలు
- 27 నక్షత్రాలు – ప్రెడిక్టివ్ రూల్స్
- 12 భావాలు – స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్
- రూలింగ్ ప్లానేట్స్
- టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ రూల్స్
- వివాహం – మొదటి వివాహం, విడాకులు, రెండవ వివాహం, వివాహం ఎప్పుడు జరుగుతుంది ?
- సంతానం – తొందరగా, సంతానం ఎవరికి ఉంటుంది, ఆలస్య సంతానం, సంతానం ఎవరికి ఉండదు ?
- వృత్తి, ఉద్యోగాలు – గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, వ్యాపారం
గమనిక –
- ఈ తరగతులు – లైవ్ క్లాసులో రాశి చక్రాలు తీసుకుని ఉదాహారణలతో వివరిస్తాను
- వేదిక్ జ్యోతిష్యం (పరాశర పద్దతి ) మరియు 27 నక్షత్రాల గురించి అవగాహన ఉన్నవారికి మాత్రమే ఈ తరగతులు సులభంగా అర్థం చేసుకోగలరు.
100% Predictive rules – Live Example Charts
- 15 వారాలలో ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. తరువాత కూడా తరగతులు నిర్వహించడం జరుగుతుంది.
- ఈ జ్యోతిష్యశాస్త్ర తరగతులు లైఫ్ టైం నిర్వహించడం జరుగుతుంది.
- 15 వరాల తరువాత కూడా మీకు ఇష్టం ఉంటె కంటిన్యూ అవవచ్చు.
ఫి డీటెయిల్స్ :
- ప్రతి వారం 100 రూపాయలు
- ప్రతి వారం రికార్డింగ్ వీడియో తరగతులు 100 రూపాయలు
- ఒకవేళ క్లాస్ మిస్ అయిన మల్లి మల్లి చూడవచ్చు.
Google / Phone Pay Number – 95424 77903