ఆస్ట్రాలజీ ఆన్లైన్ వాట్స్ అప్ క్లాస్సేస్

ఆస్ట్రాలజీ ఆన్లైన్ వాట్స్ అప్ క్లాస్సేస్

KP అడ్వాన్సుడ్ ఆస్ట్రాలజీ నేర్చుకోండి

Fee 5000/-
Google Pay Number / Phone Pay Number 9542477903

 

సర్టిఫికెట్ కోర్స్

ఈ క్లాస్సేస్స్ ఏప్రిల్ 16, 2021 రోజున స్టార్ట్ చేయడము జరుగుతుంది.

ఈ క్లాస్సేస్స్ ఆన్లైన్ వాట్ట్స్ అప్ ద్వార నేర్పించడం జరుగుతుంది.

గమనిక : ఈ క్లాస్సేస్స్ 6 నెలలు ఉంటాయి
ఈ విదంగా వారానికి 3 రోజులు డిస్కషన్ జరుగుతుంది.

 

కోర్స్ డీటెయిల్స్

 1. ఎడ్యుకేషన్
 2. వివాహము – మొదటి వివాహము విడాకులు , రెండవ వివాహము లవ్ మ్యారేజ్
 3. గవర్నమెంట్ ఉద్యోగము రూల్స్
 4. వృత్తి ఉద్యోగాలు
 5. బిజినెస్
 6. విదేశీ యానము
 7. ఆయుర్దాయము
 8. సంతానము
 9. రూలింగ్ ప్లానెట్స్
 10. ముఖ్యమైన డిగ్రీస్ రూల్స్
 11. KP సిగ్నిఫికేటర్స్ ఎలా వేయాలి
 12. దశ, భుక్తి, అంతర పీరియడ్స్ ఎలా చూడాలి (Timing of Events)

ఆస్ట్రాలజీ పిడిఎఫ్ ఫైల్స్. ఇవి అడ్వాన్సుడ్ పద్దతిలో ఉంటాయి. ఈ పిడిఎఫ్ ఫైల్స్ లో వివరించిన జ్యోతిష్య రూల్స్ ద్వారా ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతారు

నేను మళ్ళి ఏదైనా కోత్త రూల్స్ తో పిడిఎఫ్ ఫైల్ చేసిన మళ్ళి పంపిస్తాను. ఇలా ఎన్ని పిడిఎఫ్ ఫైల్స్ చేసిన పంపిస్తాను.

ఒక సారి మెంబెర్ అయితే వీరి కోసము Watts Aap గ్రూప్ పెడతాను. ఆ గ్రూప్ లో నేను పంపిన పిడిఎఫ్ ఫైల్స్ లోని రూల్స్ మరియి మీ యెక్క జ్యోతిష్య సందేహాలకు సమాధానము ఇవ్వడము జరుగుతుంది.

ఈ పిడిఎఫ్ ఫైల్స్ అని తెలుగులోనే ఉంటాయి ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు పర్సనల్ గా వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి – 9652 47 5566

జ్యోతిష్య విశారద
నరసింహ స్వామి
వేదిక్ & KP ఆస్ట్రాలజర్ మరియు న్యూమరాలజిస్ట్

ప్లాట్ నెంబర్ 16, వసంత విహార కాలనీ,
జహీరాబాద్ -502220
సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
సెల్ : 9652 47 55 66

జ్యోతిష్యం మరియు న్యూమరాలజీ వ్యాసాలు – https://nsteluguastrology.com/category/articles/
NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ – https://www.youtube.com/nsteluguworld

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: