సంతానం కోసం మంత్రం

సంతాన గోపాల మంత్రం

|| ఓం దేవకీ సుత గోవిందా
వాసుదేవ జగత్పతే
దేహిమే తనయం కృష్ణా
త్వా మహం శరణం గతః ||

గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక మధురమైన అనుభూతి. సంతానం లేక బాధపడుతున్న మహిళలు ఈ సంతాన గోపాల మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. వీలయితే దంపతులిద్దరు జపించడం …

Read More

వివాహం – మంత్రాలు

1. అమ్మాయిలకు వివాహం తొందరగా జరగటానికి

కాత్యాయనీ మహామాయే మహా యోగిజ్ఞ దీశ్వరీ
నంద గోపసుతం దేవీపతిమ్ మేకురుతేనమః

పతిం మనోహరం దేహి మనోవృత్తానుసారిణం
తారకం దుర్గ సంసార సాగరస్య కులోద్బవం

2. అబ్బాయిలకు వివాహం తొందరగా జరగటానికి

విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాభీప్సితాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ నమః

పత్ని మనోహరం దేహి మనోవృత్తనుపారణీం…

Read More

పరిహారాలు

పరిహారాలు నిజంగా పని చేస్తాయా లేదా

  1. పరిహారాలు పని  చేస్తాయని చెప్పవచ్చు. ఎవ్వరికీ పని చేస్తాయి అనే విషయానికి వస్తే 360 డిగ్రీల రాశి చక్రములో వుండే  12 భావాలు, ఈ 12 భావాలలో ఏ భావాలతో సిగ్నిఫీకేసన్స్ వుంటే పరిహారాలు పని చేస్తాయి అనే విషయము గురించి చాలా స్పష్టమైన అవగాహన వుండాలి.
  2. రాశి

Read More

Share: