రాహు గ్రహం

రాహు గ్రహం

మేష లగ్నం నుండి మీనా లగ్నం వరకు రాహు గ్రహం యొక్క స్థితి ఎలాంటి పలితాలను తెలియజేస్తాడు అనే విషయం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది.

మేష లగ్నం – రాహు గ్రహం

 • రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేభాదలు, అనారోగ్య సమస్యలు, చెడు స్నేహాలు ఉంటాయి. వివాహ సమయములో ఆటంకాలు వస్తాయి.
 • 2 స్థానంలో స్థితి అయితేమరణం గురించి బయలు ఎక్కువగా ఉంటాయి.
 • 3 స్థానంలో స్థితిఅయితే – 35 సంవత్సరాల వరకు మంచి సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తరువతా ఆర్థిక సమస్యలు ఉంటాయి. అప్పులు కూడా చేస్తారు.
 • 4 స్థానంలో స్థితి అయితేభాదలు, మరణ బయం మరియు తిల్లి ఆరోగ్యం గురించి ఆలోచనలు ఉంటాయి.
 • 5 స్థానంలో స్థితి అయితేసంతానం గురించి భాదలు  ఉంటాయి. అలాగే స్పోర్ట్స్ విషయములో మంచి పలితాలు ఉంటాయి
 • 6 స్థానంలో స్థితి అయితేస్థిరాస్తుల విషయములో మంచి పలితాలు ఉంటాయి
 • 7 స్థానంలో స్థితి అయితేవివాహ సమయములో ఆటంకాలు అలాగే కుటుంబములో భాదలు మరియు నష్టాలు ఉంటాయి.
 • 8 స్థానంలో స్థితి అయితేవృతి, ఉద్యోగాలలో నష్టాలు మరియు భాదలు కూడా ఉంటాయి.
 • 9 స్థానంలో స్థితి అయితేతండ్రి అనారోగ్యం విషయములో ధన నష్టం ఉంటుంది.
 • 10 స్థానంలో స్థితి అయితేఆధ్యాత్మికత విషయములో మంచి పలితాలు ఉంటాయి.
 • 11 స్థానంలో స్థితి అయితేచెడు స్నేహాలు మరయు చెడు పనుల ద్వార ధన సంపాదన ఉంటుంది.
 • 12 స్థానంలో స్థితి అయితేవీదేశీ యానం ఉన్నప్పటికీ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి

 

వృషభ లగ్నం – రాహు గ్రహం

 • రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేఅందరిని ఆకర్షించే రూపం, మంచి ధన సంపాదన ఉంటుంది.
 • 2 స్థానంలో స్థితి అయితే –  తండ్రి ఆస్తుల విషయములో నష్టాలు ఉంటాయి. ఒకవేళ రాహు గ్రహం బలహీనంగా ఉంటె మరణ బయం ఉంటుంది.
 • 3 స్థానంలో స్థితి అయితేసోదరి, సోదరుల విషయములో చెడు పలితాలు ఉంటాయి. రాశి చక్రములో కుజ గ్రహం బలహీనంగా ఉండి, రాహు గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె సోదరి, సోదరుల విషయములో తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
 • 4 స్థానంలో స్థితి అయితేతల్లికి  అనారోగ్యం ఉంటుంది. వారసత్వ ఆస్తుల విషయములో నష్టాలు కూడా ఉంటాయి
 • 5 స్థానంలో స్థితి అయితేసంతానం గురించి భాదలు  ఉంటాయి. అలాగే ధన సంపాదన కూడా అంతగా ఉండదు. మానసికంగా బాధలు కూడా ఉంటాయి.
 • 6 స్థానంలో స్థితి అయితేజాతకుడికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే మానసికంగా మదనపడుతూ ఉంటారు.
 • 7 స్థానంలో స్థితి అయితేవివాహ విషయములో చేదు పలితాలు ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి.
 • 8 స్థానంలో స్థితి అయితేమానసిక భాధలు, ఆర్థికంగా నష్టాలు కూడా ఉంటాయి.
 • 9 స్థానంలో స్థితి అయితేతండ్రి అనారోగ్యం విషయములో ధన నష్టం ఉంటుంది.
 • 10 స్థానంలో స్థతి అయితేఆధ్యాత్మికత విషయములో మంచి పలితాలు ఉంటాయి.
 • 11 స్థానంలో స్థతి అయితేరాహు గ్రహానికి 11 స్థానం మంచి స్థితి. వృత్తి ఉద్యాగ విషయములో మంచి పలితాలు ఉంటాయి.
 • 12 స్థానంలో స్థతి అయితేభాధలు, అవమానాలు, ధన నష్టం ఉంటుంది. అలాగే చెడ్డ పేరు వస్తుంది.

 

మిథున లగ్నం – రాహు గ్రహం

 •  రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేమధుమేహ రోగం, భాదలు ఉంటాయి. శని గ్రహం కూడా స్థితి అయితే లేదా శని గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె శని భుక్తిలో బాధలు ఎక్కువగా ఉంటాయి.
 • 2 స్థానంలో స్థితి అయితే –  ఆక్సిడెంట్స్, ధన నష్టం, అనారోగ్య సమస్యలు ఉంటాయి.
 • 3 స్థానంలో స్థితి అయితేవృత్తి, ఉద్యోగాలలో మంచి పలితాలు ఉంటాయి. సోదరుల వలన లాభాలు కూడా ఉంటాయి.
 • 4 స్థానంలో స్థితి అయితేమాతృ సౌఖ్యం ఉంటుంది అలాగే తల్లికి  సంబంధించిన ఆస్తుల విషయములో మంచి పలితాలు ఉంటాయి. అలాగే మంచి ఉన్నత విద్య ఉంటుంది. వాహనాలను కూడా కలిగి ఉంటారు.
 • 5 స్థానంలో స్థితి అయితేసంతానం గురించి భాదలు  ఉంటాయి.
 • 6 స్థానంలో స్థితి అయితేవివాహ విషయములో మంచి పలితాలు ఉండవు. ఒకవేళ వివాహం ఐన, సంసార సుఖం ఉండదు.
 • 7 స్థానంలో స్థితి అయితేవివాహ విషయములో చెడు పలితాలు ఉంటాయి. సంసార సుఖం ఉండదు. అబ్బాయి/అమ్మాయి ఇతరులతో లైంగిక సంబందాలు పెట్టుకుంటారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి.
 • 8 స్థానంలో స్థితి అయితేగృహములో అశుభకరమైనవి జరిగే అవకశాలు ఉంటాయి. ఆర్థికంగా నష్టాలు కూడా ఉంటాయి.
 • 9 స్థానంలో స్థితి అయితేబాల్యములో ప్రమాదాలు జరుగుతాయి. తండ్రి అనారోగ్య సమస్యలు ఉంటాయి.
 • 10 స్థానంలో స్థతి అయితేఆధ్యాత్మికత విషయములో మంచి పలితాలు ఉంటాయి. తీర్థ యాత్రలు కూడా చేస్తారు.
 • 11 స్థానంలో స్థతి అయితేధన సంపాదన బాగుంటుంది. కుటుంబములో శుభ కార్యాలు జరుగుతాయి.
 • 12 స్థానంలో స్థతి అయితేచెడు అలవాట్లు ఉంటాయి. చెడు స్నేహాలు ఉంటాయి. వ్యసనాలకు బానిస అవుతారు.

 

కర్కాటక లగ్నం – రాహు గ్రహం

 • లగ్నములో రాహు గ్రహం  స్థితి అయితేఇతరులను ఆకర్షించే మాటకారి తనం ఉంటుంది. అలాగే గంబిరమైన వాక్కు ఉంటుంది.
 • 2 స్థానంలో స్థితి అయితే –  ధన సంపాదన చాలా బాగుటుంది. గురు గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె ఇంకా మంచిది.
 • 3 స్థానంలో స్థితి అయితేధన సంపాదన బాగుటుంది. అలాగే స్థిరాస్తుల విషయములో మంచి పలితాలు ఉంటాయి.
 • 4 స్థానంలో స్థితి అయితేతల్లికి  అనారోగ్యం ఉంటుంది. స్థిరాస్తుల మరియు  వాహనాల విషయములో నష్టాలు ఉంటాయి.
 • 5 స్థానంలో స్థితి అయితేసంతానం గురించి భాదలు  ఉంటాయి.
 • 6 స్థానంలో స్థితి అయితేఅనారోగ్య సమస్యలు మరియు మానసిక బాధలు ఉంటాయి.
 • 7 స్థానంలో స్థితి అయితేవివాహ విషయములో చెడు పలితాలు ఉంటాయి. అబ్బాయి/అమ్మాయి జీవిత భాగస్వామితో దుఃఖం ఉంటుంది.
 • 8 స్థానంలో స్థితి అయితేఅప్పులు ఎక్కువగా చేస్తారు. అలాగే ఆర్థికంగా నష్టాలు కూడా ఉంటాయి.
 • 9 స్థానంలో స్థితి అయితేతండ్రికి అనారోగ్య సమస్యలు ఉంటాయి.
 • 10 స్థానంలో స్థతి అయితేభూ సంబంద విషయములో లాభాలు ఉంటాయి. అలాగే ధన సంపాదన బాగుంటుంది.
 • 11 స్థానంలో స్థతి అయితేరాజకీయ యోగం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అధికారం కలిగే స్థాయిలో ఉంటారు.
 • 12 స్థానంలో స్థతి అయితేనీచులతో  స్నేహాలు ఉంటాయి. వ్యసనాలకు బానిస అవుతారు. ఖర్చులు చలా ఎక్కువగా చేస్తారు

 

సింహ లగ్నం – రాహు గ్రహం

 • రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేమోసం చేసే గుణం ఉంటుంది. మోసాలు చేస్తూనే జీవిస్తారు. ఒకవేళ రాహు గ్రహం మీద గురు దృష్టి ఉన్న లేదా 9 స్థానాధిపతి దృష్టి ఉన్న సిగ్నఫీకేసన్స్ ఉంటెకాస్త మంచి గుణం ఉంటుంది.
 • 2 స్థానంలో స్థితి అయితే –  కష్టాలు, ధన నష్టం, అనారోగ్య సమస్యలు ఉంటాయి.
 • 3 స్థానంలో స్థితి అయితేకుటుంబములో మంచి శుభ కార్యాలు జరుగుతాయి. స్థిరాస్తుల విషయములో మంచి పలితాలు ఉంటాయి. ధన సంపాదన కూడా బాగుంటుంది
 • 4 స్థానంలో స్థితి అయితేవిద్యాలో ఆటంకములు ఉంటాయి.కన్న తల్లితో సంబందాలు తక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది.
 • 5 స్థానంలో స్థితి అయితేసంతానం గురించి భాదలు  ఉంటాయి.
 • 6 స్థానంలో స్థితి అయితేశుభ పలితాలు ఉంటాయి, అలాగే వారసత్వపు ఆస్తులు లభిస్తాయి.
 • 7 స్థానంలో స్థితి అయితేకళత్ర నష్టం ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఉంటాయి.
 • 8 స్థానంలో స్థితి అయితేఅనారోగ్య సమస్యలు మరియు అప్పులు కూడా ఉంటాయి
 • 9 స్థానంలో స్థితి అయితేధన సంపాదన బాగుంటుంది కానీ కుటుంబ బాధలు ఉంటాయి.
 • 10 స్థానంలో స్థతి అయితేకుటుంబంతో  ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు.
 • 11 స్థానంలో స్థతి అయితేఅక్రమ మార్గంలో ధన సంపాదన బాగుంటుంది. కుటుంబములో శుభ కార్యాలు జరుగుతాయి.
 • 12 స్థానంలో స్థతి అయితేతండ్రి ఆస్తిని ఖర్చు చేస్తారు. అప్పులు కూడా చేస్తారు.

 

కన్య లగ్నం – రాహు గ్రహం

 • రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేధన సంపాదన బాగుంటుంది. సుఖవంతమైన జీవితం ఉంటుంది
 • 2 స్థానంలో స్థితి అయితే –  ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు చేస్తారు. వీటిని తీర్చలేక సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది
 • 3 స్థానంలో స్థితి అయితేఅక్రమ మార్గంలో ధన సంపాదన బాగుంటుంది.
 • 4 స్థానంలో స్థితి అయితేబాధలు ఎక్కువగా ఉంటాయి. రాహు మహా దశలో తల్లి అనార్యోగం వలన నష్టాలూ ఉంటాయి
 • 5 స్థానంలో స్థితి అయితేధన సంపాదన బాగుంటుంది. కానీ సంతానం వలన నష్టాలు ఉంటాయి
 • 6 స్థానంలో స్థితి అయితేఆకస్మికంగా ధనం వస్తుంది. అలాగే స్థిరాస్తులను కూడబెట్టుకుంటారు
 • 7 స్థానంలో స్థితి అయితేఅనారోగ్య సంసలు, జీవిత బాగాస్వమి వలన నష్టాలూ ఉంటాయి
 • 8 స్థానంలో స్థితి అయితేకష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి.
 • 9 స్థానంలో స్థితి అయితేకుటుంబములో సంతోషం, శుభ కార్యాలు చేస్తారు. తండి ఆస్థి విషయములో మంచి ఫలితాలు ఉంటాయి. తండ్రికి సేవా చేసారు.
 • 10 స్థానంలో స్థతి అయితేతీర్థ యాత్రలు చేసారు. ఫైనాన్సియల్ స్టేటస్ బాగా లేకపోయినా అందంగా ఉంటారు.
 • 11 స్థానంలో స్థతి అయితేవ్రుత్తి రిత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన సంపాదన మామూలుగానే ఉంటుంది.
 • 12 స్థానంలో స్థతి అయితేఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే తండ్రి సంపాదించిన ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు.

 

 తుల లగ్నం– రాహు గ్రహం

 • రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేఅనారోగ్య సమస్యలు ఉంటాయి. రాహు గ్రహానికి 6 స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
 • 2 స్థానంలో స్థితి అయితే –  జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు, సంతానం విషయములో భాధలు మరియు ఆర్థికపరమైన సమస్యలు నష్టాలు ఉంటాయి.
 • 3 స్థానంలో స్థితి అయితేచర, స్థిరాస్తుల విషయములో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ధన సంపాదన కూడా బాగుంటుంది. రాహు గ్రహానికి కుజ, శని గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె భూ సంబంధ విషయములో మంచి ఫలితాలు ఉంటాయి
 • 4 స్థానంలో స్థితి అయితేవిద్యలో సమస్యలు ఉంటాయిఅలాగే వారసత్వముగా వచ్చిన ఆస్తుల విషయములో నష్టాలు ఉంటాయి
 • 5 స్థానంలో స్థితి అయితేసంతానం వలన నష్టాలు ఉంటాయి
 • 6 స్థానంలో స్థితి అయితేభూ సంబంధ విషయములో లాభాలు ఉంటాయి.
 • 7 స్థానంలో స్థితి అయితేజీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఉంటాయి.
 • 8 స్థానంలో స్థితి అయితేకష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి.
 • 9 స్థానంలో స్థితి అయితేభాధలు, నష్టాలు, పని చేసిన కలిసి రాదు.
 • 10 స్థానంలో స్థతి అయితేధన సంపాదన బాగుంటుంది. ఆనందనగా జీవిస్తారు
 • 11 స్థానంలో స్థతి అయితేభూ సంపంద ఉంటుంది. కుటుంబములో ఆనందం, సంఘములో మంచి గుర్తింపు ఉంటుంది.
 • 12 స్థానంలో స్థతి అయితేచెడు స్నేహాలు ఉంటాయి. ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు.

 

 వృచ్చిక  లగ్నం– రాహు గ్రహం

 •  రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేఅవమానాలు ఉంటాయి. ఏ పని చేసిన కలిసి రాదు.
 • 2 స్థానంలో స్థితి అయితే –  నష్టాలు ఉంటాయి. మంచి పేరు రావాలి అనే ఉద్దేశ్యముతో ఖర్చులు చేస్తారు, అప్పులు ఉంటాయి
 • 3 స్థానంలో స్థితి అయితేవీరు ఏ పని చేసిన అదృష్టాలు ఉంటాయి
 • 4 స్థానంలో స్థితి అయితేతల్లి అనారోగ్యం వలన ఖర్చులు ఉంటాయి. అలాగే అప్పులు కూడా ఉంటాయి
 • 5 స్థానంలో స్థితి అయితేసంతానం వలన నష్టాలు ఉంటాయి
 • 6 స్థానంలో స్థితి అయితేస్థిరాస్తుల విషములో మంచి ఫలితాలు ఉంటాయి.
 • 7 స్థానంలో స్థితి అయితేరెండవ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ధన సంపాదన మాత్రం చాలా బాగుంటుంది
 • 8 స్థానంలో స్థితి అయితేధన సంపాదన బాగున్నప్పటికీ మనశాంతి ఉండదు.
 • 9 స్థానంలో స్థితి అయితేభూ సంబంధ విషయములో లాభాలు ఉంటాయి.
 • 10 స్థానంలో స్థతి అయితేధన సంపాదన బాగుంటుంది. ఆనందనగా జీవిస్తారు
 • 11 స్థానంలో స్థతి అయితేఏ పని చేసిన అదృష్టాలు వరిస్తాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి.
 • 12 స్థానంలో స్థతి అయితేచెడు స్నేహాలు ఉంటాయి. ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు.

 

ధనుస్సు లగ్నం  – రాహు గ్రహం

 • రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేఅనారోగ్యం మరియు సోమరితనం ఉంటుంది.
 • 2 స్థానంలో స్థితి అయితే –  కుటుంబ సమస్యలు మరియు వ్యక్తిగత బాధలు ఉంటాయి
 • 3 స్థానంలో స్థితి అయితేఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది.
 • 4 స్థానంలో స్థితి అయితేకన్న తల్లికి దూరంగా ఉండాల్సి వస్తుంది. విద్యాలో ఆటకంకాలు  మరియు భూమి విషయములో సమస్యలు ఉంటాయి
 • 5 స్థానంలో స్థితి అయితేసంతాన సమస్యలు మరియు భాదలు ఉంటాయి
 • 6 స్థానంలో స్థితి అయితేమంచి అభివృద్ధి ఉంటుంది. శతృవులపైన విజయాలు ఉంటాయి
 • 7 స్థానంలో స్థితి అయితేభార్యా, భర్తల మధ్య దాంపత్య సుఖం ఉండదు
 • 8 స్థానంలో స్థితి అయితేఅనారోగ్య సమస్యలు మరియు భాదలు  ఉంటాయి
 • 9 స్థానంలో స్థితి అయితేతండ్రి ఆస్థి విషయములో మంచి ఫలితాలు ఉంటాయి. సంతోషంగా జీవిస్తారు.
 • 10 స్థానంలో స్థతి అయితేవృత్తి రీత్యా ప్రయాణాల ద్వారా సంపాదన ఉంటుంది
 • 11 స్థానంలో స్థతి అయితేఅక్రమ మార్గంలో ధన సంపాదన బాగుంటుంది.
 • 12 స్థానంలో స్థతి అయితేభాదలు మరియు గొప్పలకు డబ్బు వృధా ఖర్చు చేస్తారు.

 

 మకర  లగ్నం  – రాహు గ్రహం

 •  రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేచేడు  స్నేహాలు, వృధా ఖర్చులు, అనారోగ్య సమస్యలు ఉంటాయి
 • 2 స్థానంలో స్థితి అయితే –  ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పులు చేస్తారు
 • 3 స్థానంలో స్థితి అయితేఅదృష్టాలు ఉంటాయి. ఫైనాన్సియాల్ స్టేటస్ చాలా బాగుంటుంది.
 • 4 స్థానంలో స్థితి అయితేతల్లికి ఆరోగ్యం బాగుండదు  మరియు భూమి విషయములో సమస్యలు ఉంటాయి
 • 5 స్థానంలో స్థితి అయితేసంతాన సమస్యలు మరియు భాదలు ఉంటాయి . ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది.
 • 6 స్థానంలో స్థితి అయితేఆనందముగా ఉన్నప్పటికీ కుడా అప్పులు చేయవలిసి వస్తుంది. శత్రువుల వలన నష్టాలు ఉంటాయి
 • 7 స్థానంలో స్థితి అయితేజీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు మరియు ప్రమాదాలు కూడా ఉంటాయి
 • 8 స్థానంలో స్థితి అయితేభాదలు మరియు అర్తక ఇబ్బందులు
 • 9 స్థానంలో స్థితి అయితేతండ్రికి అనారోగ్య సమస్యలు మరియు ప్రమాదం కూడా ఉంటుంది
 • 10 స్థానంలో స్థతి అయితే –  ప్రయాణాల ద్వారా సంపాదన ఉంటుంది. నిలకడలేని మనస్తత్వం ఉంటుంది
 • 11 స్థానంలో స్థతి అయితేఅక్రమ మార్గంలో ధన సంపాదన బాగుంటుంది.
 • 12 స్థానంలో స్థతి అయితేభాదలు మరియు గొప్పలకు డబ్బు వృధా ఖర్చు చేస్తారు.

 

 కుంభ లగ్నం  – రాహు గ్రహం

 •  రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేఅనారోగ్య సమస్యలు, మిత్రులు శత్రువులు అవుతారు. ఖర్చులు పెరుగుతాయి.
 • 2 స్థానంలో స్థితి అయితే –  అనారోగ్య సమస్యలు మరియు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి
 • 3 స్థానంలో స్థితి అయితేపూర్ణాయుర్దాయం ఉంటుంది. ధన సంపాదన బాగుంటుంది
 • 4 స్థానంలో స్థితి అయితేధన సంపాదన బాగుంటుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి
 • 5 స్థానంలో స్థితి అయితేసుఖవంతమైన జీవితం ఉంటుంది కానీ సంతానం వలన బాధలు ఉంటాయి
 • 6 స్థానంలో స్థితి అయితేశత్రువులు పెరుగుతారు అలాగే అప్పులు కూడా పెరుగుతాయి
 • 7 స్థానంలో స్థితి అయితేకుటుంబములో అనారోగ్య సమస్యలు ఉంటాయి
 • 8 స్థానంలో స్థితి అయితేఅనారోగ్యం  మరియు అర్తక ఇబ్బందులు
 • 9 స్థానంలో స్థితి అయితేతండ్రికి దూరంగా ఉండాల్సివస్తుంది
 • 10 స్థానంలో స్థతి అయితే –  నీచులతో స్నేహాలు ఎక్కువగా ఉంటాయి
 • 11 స్థానంలో స్థతి అయితేఅక్రమ మార్గంలో ధన సంపాదన బాగుంటుంది.
 • 12 స్థానంలో స్థతి అయితేభాదలు మరియు గొప్పలకు డబ్బు వృధా ఖర్చు చేస్తారు.

 

 మీనా లగ్నం రాహు గ్రహం

 • రాహు గ్రహం  లగ్నములో స్థితి అయితేఅనారోగ్య సమస్యల వలన అప్పులు చేస్తారు. వీరి యొక్క మాట తీరు కూడా బాగుండదు
 • 2 స్థానంలో స్థితి అయితే –  సంపాదన బాగుంటుంది కానీ అనవసరపు ఖర్చులు చేస్తారు.
 • 3 స్థానంలో స్థితి అయితేధన సంపాదన చాలా బాగుంటుంది. మంచి  పేరు కూడా వస్తుంది
 • 4 స్థానంలో స్థితి అయితేఫైనాన్సియాల్ స్టేటస్ చాలా బాగుంటుంది కానీ తల్లికి దూరంగా ఉండవలసి వస్తుంది.
 • 5 స్థానంలో స్థితి అయితేసంతానం వలన బాధలు ఉంటాయి
 • 6 స్థానంలో స్థితి అయితేసుఖవంతమైన జీవితం మరియు ఆరోగ్యం కూడా బాగుంటుంది
 • 7 స్థానంలో స్థితి అయితేజీవిత భాగస్వామి వలన భాధలు మరియు అనారోగ్య సమస్యలు ఉంటాయి
 • 8 స్థానంలో స్థితి అయితే భాదలు, నష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి
 • 9 స్థానంలో స్థితి అయితేఏ పని చేసిన సమస్యలు, మనశాంతి ఉండదు. కుటుంబ సమస్యలు
 • 10 స్థానంలో స్థతి అయితే –  నిరంతరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది
 • 11 స్థానంలో స్థతి అయితేఅక్రమ మార్గంలో ధన సంపాదన బాగుంటుంది.
 • 12 స్థానంలో స్థతి అయితేభాదలు మరియు గొప్పలకు డబ్బు వృధా ఖర్చు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: