8. నీలం – Blue Sapphire ఈ రత్నం శని గ్రహానికి సంకేతం. ఈ శని గ్రహం బాధలు, గవర్నమెంట్ బెనిఫిట్స్, పంటి సమస్యలు, ఆయుర్దాయం విషయాలకు కారకత్వం వహిస్తుంది. రాశి చక్రములో చక్రంలో శని గ్రహం బలహీనంగా ఉంటె ఈ ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. రాశి చక్రంలో శని గ్రహ స్థితిని పరిగణలోకి తీసుకుని నీలం రత్నం ధరించడం వలన ఈ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. నీలం (Blue Sapphire) – 1 క్యారెట్ – 5000 – 8000 ఒరిజినల్ ల్యాబ్ టెస్టింగ్ సర్టిఫైడ్ (Lab Testing Certified ) కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది Google Pay / Phone Pe Number – 95424 77903