Learn Astrology

KP అడ్వాన్సుడ్ ఆస్ట్రాలజీ నేర్చుకోండి – Fee 4500 

ఈ క్లాస్సేస్స్  ఆగష్టు 29, 2020  రోజున స్టార్ట్ చేయడము జరుగుతుంది.

ఆస్ట్రాలజీ పిడిఎఫ్ ఫైల్స్ ….ఇవి అడ్వాన్సుడ్ పద్దతిలో ఉంటాయి. ఈ జ్యోతిష్య రూల్స్ ద్వారా ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతారు

నేను మళ్ళి ఏదైనా కోత్త రూల్స్ తో పిడిఎఫ్ ఫైల్ చేసిన మళ్ళి పంపిస్తాను. ఇలా ఎన్ని పిడిఎఫ్ ఫైల్స్ చేసిన పంపిస్తాను.

ఒక సారి మెంబెర్ అయితే వీరి కోసము Watts Aap గ్రూప్ పెడతాను. ఆ గ్రూప్ లో నేను పంపిన పిడిఎఫ్ ఫైల్స్ లోని రూల్స్ మరియి మీ యెక్క జ్యోతిష్య సందేహాలకు సమాధానము ఇవ్వడము జరుగుతుంది.

ఈ విదంగా వారానికి 5 రోజులు డిస్కషన్ జరుగుతుంది. ప్రతి వారము శని, అది వారాలు క్లాస్సేస్ ఉండవు.

ఈ క్లాస్సేస్స్ 9 నెలలు ఉంటాయి

కోర్స్ డీటెయిల్స్ 

  1. ఎడ్యుకేషన్
  2. వివాహము – మొదటి వివాహము విడాకులు , రెండవ వివాహము, ప్రేమ వివాహం
  3. వర్నమెంట్ ఉద్యోగము రూల్స్
  4. వృత్తి ఉద్యోగాలు
  5. బిజినెస్
  6. విదేశీ యానము
  7. ఆయుర్దాయము
  8. సంతానము
  9. రూలింగ్ ప్లానెట్స్
  10. ముఖ్యమైన డిగ్రీస్ రూల్స్
  11. సిగ్నిఫికేటర్స్  ఎలా వేయాలి
  12. దశ, భుక్తి, అంతర పీరియడ్స్ ఎలా చూడాలి (Timing of Events)

ఈ పిడిఎఫ్ ఫైల్స్ అని తెలుగులోనే ఉంటాయి. ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు పర్సనల్ గా వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి –  9652 47 5566

జ్యోతిష్య విశారద

నరసింహ స్వామి

వేదిక్ & KP ఆస్ట్రాలజర్ మరియు న్యూమరాలజిస్ట్

Cell : 9652 47 5566

Share: