జ్యోతిష్యశాస్త్ర తరగతులు

జ్యోతిష్యశాస్త్ర తరగతులు - ఈ తరగతులు వారానికి ఒక రోజు ఉంటుంది. ఈ తరగతి రెండు గంటలు ఉంటుంది ఈ తరగతులు 15 వారలు ఉంటాయి ప్రతి వారం ఒక టాపిక్ తీసుకుని క్లాస్

మేష రాశి (మార్చి 21 – ఏప్రిల్ 19)

అధిపతి కుజ గ్రహం వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో యాక్టివ్ గా ఉంటారు. స్వతహాగా కోపం ఉన్నప్పటికీ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాగే ధైర్యసాహసాలు కూడా ఉంటాయి. అసహనం ఉన్నప్పటికీ.

12 భావాలు – కారక గ్రహాలు

లగ్నం - తను భావం - కారక గ్రహాలు ఈ భావము - దేహము, ఆకారము, శరీరతత్త్వం  ఆరోగ్యం, రాజకీయము గురంచి తెలియజేస్తుంది లగ్నం, లగ్నాధిపతి మరియు చంద్ర గ్రహం, ఈ మూడింటితో గురు,

నా డబ్బులు ఎప్పుడు వస్తాయి ?

హోరారీ ఆస్ట్రాలజీ - అప్పుగా తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి KP హోరారీ లో 118వ నెంబర్ ఇచ్చి హోరారీ ప్రశ్న అడిగాడు. నేను నా స్నేహితుడికి డబ్బులు

వ్యాపారం – సక్సెస్ – ధనప్రాప్తి కోసం మంత్రాలు

కుబేర మంత్రంఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయధనధాన్యదీప్తాయేధనధాన్యసమృద్ధిందేహీ దాపయా శ్వాహలక్ష్మీకుబేర మంత్రంఓం ధనాధ సౌభాగ్య లక్ష్మీకుబేర వైశ్రవణాయమమకార్య సిద్ధిం కురుస్వాహారెండు మంత్రాలను ప్రతి రోజు 108 సార్లు జపించాలివ్యాపారం చేస్తున్నవారు మీ వ్యాపార సంస్థలో పూజ