వివాహ సమయము – కృష్ణ మూర్తి పద్ధతి

పుట్టిన రోజు : సెప్టెంబర్ 9, 1994, మంగళవారము సమయం    : 20:24:32 స్థలం           : జహీరాబాద్ ఈ అమ్మయికి వివాహాము ఎప్పుడు జరుగుతుంది అనే విషయము గురించి కృష్ణ మూర్తి పద్దతిలో (KP System) ఇప్పుడు వివరంగా వీశ్లేషణ పద్దతిలో తెలుసుకుందాము. రూల్ : 1. వివాహాము: 7వ స్థానము యెక్క కక్షాధిపతి (Sub Lord) 2 లేక 7 లేక 11 స్థానాలతోటి సిగ్నిఫై అయితే వివాహాము జరుగుతుంది. 2.  ప్రేమ వివాహాము : 5 వ స్థానము యెక్క కక్షాధిపతి (Sub Lord) 7 11 స్థానాలకు చాలా బలంగా  సిగ్నిఫై అయితే ప్రేమ వివాహాము జరుగుతుంది. KP New Ayanamsa ద్వార బర్త్ చార్ట్ వేసుకోవడము జరిగింది గమనిచగలరు.   KP పద్దతిలో చార్ట్ వేసుకున్న తరువాత పునర్పూ దోషము (Punarphoo Dosha) వుందా లేదా చూడాలి. పునర్పూ

Read More

కవల పిల్లలు – ఉన్నత విద్య

కవల పిల్లలు –  అబ్బాయి, అమ్మాయి 18 – 03-2010, గురువారము రోజున పర్లాకిమిడిలో ఒకరు ఉదయము  09 గం.30 ని.  జన్మిచిన అబ్బాయి ఉదయము  09 గం. 32 ని.జన్మిచిన అమ్మాయి పుట్టిన సమయములో కేవలము 2 నిమిషాల తేడా వున్నా ఈ కవల పిల్లల గురించి జాతక చక్రములోని గ్రహాల యెక్క స్థితి గతులను బట్టి KP పద్దతిలో ఉన్నత విద్యా గురించి తెలుసుకుందాము ఇక్కడ అబ్బాయి మరియు అమ్మాయి రాశి చక్రాలు, గ్రహాలు మరియు 12 స్థానాల యేక్క అధిపతి, నక్షత్రధిపతి మరియు సబ్ లోర్స్ కు సంబంధించిన పట్టికలు  ఇవ్వడము జరిగింది గమనించగలరు. అబ్బాయి రాశి చక్రం అమ్మాయి రాశి చక్రం ఇక్కడ పైన ఇవ్వబడిన అబ్బాయి మరియు అమ్మాయి రాశి చక్రాలను గమనిస్తే అబ్బాయి రాశి చక్రములో – లగ్నము వృషభ రాశి, 5-5-19 డిగ్రీలలో వుంది. 12 వ స్థానము మీనా రాశి అవుతుంది.అలాగే అమ్మాయి రాశి చక్రములో  –

Read More

పాలక గ్రహాలు – Ruling Planets – KP Astrology

KP Astrology Ruling Planets 1.జన్మ దిన పాలక గ్రహాలు ఇక్కడ 06-09-2002, శుక్ర వారము రోజున, జహీరాబాద్ లో  20 గం. 24ని.జన్మిచిన రాశి చక్రము ఇవ్వడము జరిగింది గమనించగలరు.   రూలింగ్ ప్లానేట్స్ అనగా లగ్నంలో ఏ రాశిలో పడితే – ఆ లగ్నాధిపతి, నక్షత్రాధిపతి మరియు సబ్ లార్డ్ అలాగే చంద్ర గ్రహం ఏ రాశిలో స్థితి అయితే – ఆ రాశి అధిపతి, నక్షత్రాధిపతి మరియు సబ్ లార్డ్ అలాగే రోజు – డే లార్డ్ లగ్నము          : గురు  – బుధ   – గురు రాశి (చంద్ర)  : సూర్య  – కేతు   – బుధ శుక్రవారం       : శుక్ర ఈ ఏడు గ్రహలనే పాలక గ్రహాలు (Ruling Planets) అంటారు. వీటిని జన్మ దిన పాలక గ్రహాలు అంటారు. మనం ఏ ఈవెంట్ గురించి

Read More