వ్యాపారం – సక్సెస్ – ధనప్రాప్తి కోసం మంత్రాలు

కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయధనధాన్యదీప్తాయేధనధాన్యసమృద్ధిందేహీ దాపయా శ్వాహ లక్ష్మీకుబేర మంత్రం ఓం ధనాధ సౌభాగ్య లక్ష్మీకుబేర వైశ్రవణాయమమకార్య సిద్ధిం కురుస్వాహా రెండు మంత్రాలను ప్రతి రోజు 108 సార్లు జపించాలి వ్యాపారం చేస్తున్నవారు మీ వ్యాపార సంస్థలో పూజ చేస్తున్న సమయంలో ఈ మంత్రాలను జపించండి.ఈ మంత్రాలను జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి లభిస్తుంది. జ్యోతిష్య పరిహారాలు : https://nsteluguastrology.com/category/astro-remedies-telugu/ NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ : https://www.youtube.com/nsteluguastrologyAryan Astrology Research Centre – https://aryanastrologyresearchcentre.com/

Read More

ఉద్యోగం – పరిహార మంత్రాలు

ఉద్యోగ ప్రయత్నం – పరిహార మంత్రాలు – నవగ్రహ స్తోత్రాలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇవ్వబడిన పరిహార మంత్రాలను ప్రతిరోజు 108 సార్లు జపించాలి. అలాగే మీ జన్మతేదీ ఏ సంఖ్యా అయితే ఆ సంఖ్యకు ఆధిపత్యం వహించే గ్రహ మూల మంత్రాన్ని జపించాలి. నవగ్రహ మూల మంత్రాలు https://nsteluguastrology.com/navagraha-stostrams-in-telugu/ నిచ్చలమైన మనస్సుతో సంకల్ప బలంతో మనసులోనే ఈ మంత్రాలను జపిస్తే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. 1. ఉద్యోగ మంత్రం ఓం నమో భగవతి రిద్ధి సిద్ధి దాయ 2. ఉద్యోగ మంత్రం / శ్లోకము యా దేవీ సర్వభూతేషు ! విద్యా రూపేణా సంస్థితా ! నమస్తస్యై నమస్తస్యై ! నమస్తస్యై నమో నమః ! 3. ఉద్యోగ మంత్రం ఓం రాజ మాతంగై నమః ఈ మూడు ఉద్యోగ పరిహార మంత్రాలతో పాటు మీ జన్మతేదీకి ఆధిపత్యం వహించే గ్రహ మూల మంత్ర సోత్రాన్ని తప్పనిసరిగా జపించాలి.

Read More

కుజ దోషం – శ్రీ మంగళ చండికా స్తోత్రం.

కుజ దోషం రాశి చక్రంలో కుజ గ్రహం లగ్నం, చంద్ర మరియు శుక్ర గ్రహం నుండి 2,4,7,8,12 స్థానాలలో స్థితి అయితే ఆ జాతకుడుకికి / జాతకురాలికి కుజ దోషం ఉన్నట్టు పరిగణలోకి తీసుకోవాలి. కుజ గ్రహ ప్రభావం ఉన్న వారికి వివాహం ఆలస్యం అవుతుంది. కుజ గ్రహ దోషం పోవడానికి చక్కటి పరిహార మంత్రం శ్రీ మంగళ చండికా స్తోత్రం. శ్రీ మంగళ చండికా స్తోత్రం దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్ బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్ శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్ జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్. సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే. అలాగే ఈ శ్రీ మంగళ చండికా స్తోత్రంతో పాటు నవగ్రహ స్తోత్రాలలో కుజ గ్రహానికి చెందిన కుజ గ్రహ స్తోత్రాన్ని కూడా

Read More

ప్రశాంతమైన నిద్ర కోసం – వేదిక్ మంత్రాలు / శ్లోకాలు

వేదిక్ మంత్రం / శ్లోకము యా దేవీ సర్వభూతేషు !నిద్ర రూపేణా సంస్థితా !నమస్తస్యై నమస్తస్యై !నమస్తస్యై నమో నమః ! హనుమాన్ మంత్రం / శ్లోకము రామస్కందం హనూమంతం ! వైనతేయం వృకోదరమ్ ! శయనే యః స్మరేత్ నిత్యం !దుస్వప్నం తస్య నస్యతే ! ఈ శ్లోకాలను రాత్రి పడుకునే ముందు జ్ఞాన ముద్రలో ఉండి జపించాలి.జ్ఞాన ముద్ర అనగా చేతి బొటనవేలు మరియు చూపుడు వేలు ఒకదగ్గరికి చేయాలి. ఈ ముద్రను ప్రాణ శక్తినిచ్చే ధ్యాన ముద్ర అంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు వేదిక్ శ్లోకాన్ని జపించాలి.నిద్రలో చెడు స్వప్నాలు వస్తున్నవారు హనుమాన్ శ్లోకం జపించాలి.ప్రతిరోజు జ్ఞాన ముద్రలో ఉండి జపించడం వలన ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇలా క్రమం తప్పకుండా వారం రోజులు చేయండి. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. మొదటి రోజు 15 నిమిషాలతో మొదలుపెట్టి వారం తరువాత సమయాన్ని తగ్గిస్తూ ప్రతి రోజు ఒక అలవాటుగా కనీసం 5

Read More

27 నక్షత్రాలు – నక్షత్ర గాయత్రి మంత్రాలు

వేద గాయత్రి నక్షత్ర మంత్రాలు ఇక్కడ 27 నక్షత్రాలు గాయత్రి మంత్రాలు ఇవ్వడం జరిగింది గమనించగలరు. అలాగే ఆ నక్షత్రానికి ఏ వారం ఆధిపత్యం వహిస్తుందో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నక్షత్రానికి అదృష్ట సంఖ్యలు కూడా ఇవ్వడం జరిగింది. మీ యొక్క జన్మ నక్షత్రానికి చెందిన నక్షత్ర గాయత్రి మంత్రాన్ని నిత్యం క్రమం తప్పకుండా ప్రతి రోజు 108 సార్లు జపించాలి. నక్షత్రానికి ఆధిపత్యం వహించే వారం రోజు జపించి మీకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేయండి. లేదా అదృష్ట సంఖ్యకు సంబంధించిన తేదీలలో కూడా పేదవారికి సహాయం చేయవచ్చు. ఉదారణకు అదృష్ట సంఖ్యా 1 అనుకుందాం, అంటే ఏ నెలలోనైనా 1,10,19,28 వ తేదీలని అర్థం ఈ విధంగా చేయడం వలన ఖచ్చితంగా శుభ ఫలితాలు జరుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి 1. అశ్విని అదృష్ట వారం : ఆదివారం అదృష్ట సంఖ్యలు : 1,5 ఓం శ్వేతవర్ణై విద్మహేసుధాకరాయై

Read More

వృత్తి ఉద్యోగాలు – పరిహార మంత్రం

దశాంశ చక్రం – పంచమాధిపతి ఏ వ్యక్తి అయిన వృత్తిలో ఇబ్బందులు ఉంటే దశంశ చక్రములోని పంచమాదికి, సంబంధించిన జ్యోతిర్లింగ దేవతను పూజించాలి. ఆ పంచమధిపతి రవి అయితే –ఓం నమఃశివాయ, నమో రామేశ్వరాయ. చంద్రుడు అయితే –ఓం నమఃశివాయ, నమో సోమనాదయ కుజుడు అయితే — ఓం నమః శివాయ , నమో భీమశంకరాయ బుధుడు అయితే — ఓం నమఃశివాయ ,నమో మల్లికార్జునాయ గురుడు అయితే — ఓం నమఃశివాయ, నమో ఓంకారేశ్వరాయ శుక్రుడు అయితే– ఓం నమఃశివాయ, నమో త్రయంబకేశ్వరాయ శని అయితే — ఓం నమఃశివాయ,నమో కాళేశ్వరాయ. పంచమానికి పంచమానికి లేదా పంచమాధిపతికి రాహు గ్రహ సంబంధము ఉంటేఓం నమఃశివాయ, నమో నాగేశ్వరాయ పంచమానికి లేదా పంచమాధిపతికి కేతు గ్రహ సంబంధము ఉంటేఓం నమఃశివాయ, నమో విశ్వనాథయ మా గురువుగారు రామిశెట్టిపూర్ణ వృత్తి ఉద్యోగాలలో ప్రతికూలత కలిగినప్పుడు దశాంశ రాశి చక్రంలోని వారి యొక్క పంచమాధిపతికి

Read More

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం

ఈ మంత్రాన్ని ప్రతి రోజు 108 సార్లు జపించాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం   భయాన్ని దూరం చేస్తుంది. ఆయుర్దాయం ఇస్తుంది ప్రతి విషయానికి భయపడుతున్న వారు మానసిక సమస్యల నుండి విముక్తి, హాస్పిటల్ నుండి క్షేమంగా ఇంటికి రావడం కోసం మరియు రాశి చక్రంలో చంద్ర, కుజ గ్రహాలు బలహీనంగా ఉన్నవారు ఈ మంత్రాన్ని జపించాలి. మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని నరసింహ స్వామి ఉగ్ర నరసింహ అవతారంలో ప్రత్యేక్షమై రక్షణ చేస్తారు.ప్రతి విషయానికి భయపడుతున్న పిల్లల చేత అలాగే కొందరు నిత్యం భయంతో జీవిస్తుంటారు. నిత్యం క్రమం తప్పకుండ ప్రతిరోజూ జపిస్తే భయం మటుమాయం అవుతుంది. అలాగే వారి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. జ్యోతిష్య పరిహారాలు : https://nsteluguastrology.com/category/articles/astro-remedies-telugu/ NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ – https://www.youtube.com/nsteluguastrology Aryan Astrology Research Centre –https://aryanastrologyresearchcentre.com/

Read More

గాయత్రి మంత్రం ప్రాముఖ్యత

త్రికరణ శుద్ధితో ఈ మంత్రాన్ని విన్నా, జపించిన మానసిక రుగ్మతల ను దూరం చేస్తుంది ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణియం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఈ మంత్రలోని ప్రతి బీజాక్షరానికి మనస్సును, మెదడును ఉత్తేజపరిచే వైబ్రేషన్స్ ఉన్నాయని ఋగ్వేదంలో చెప్పబడింది. ఓం భూర్భువస్సువః ఓం – పరమేశ్వర నామం భూర్ – భౌతిక ప్రపంచంలో ప్రతి ఒకరికి ప్రాణవాయువు, పదార్థాలు ఇవ్వడం భువః – మానసిక సమస్యల నుండి విముక్తి పొందడం సువః – ఆధ్యాత్మిక జ్ఞానం నుండి సుఖ సంతోషాలను పొందడం ఇక తరువాత గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలు తత్ – గణేశుడు – విజయం స – నృసింహస్వామి – దైర్యం వి – విష్ణు – కార్య నిర్వహణ అధికారం తుర్ – ఈశ్వరుడు – శ్రేయస్సు వ – శ్రీకృష్ణ – యోగం రే – రాధాదేవి – ప్రేమ

Read More

నవగ్రహ స్తోత్రాలు

1. ఆదివారం – సూర్య గ్రహం  జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహద్యుతిమ్ | తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరమ్ || ఈ స్తోత్రాన్ని ప్రతి ఆదివారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం సూర్య మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా సూర్య భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 6000 వేల సార్లు జపించాలి. సూర్య గ్రహం 1వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది. ఏ నెలలోనైనా 1,10,19,28 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 6000 వేల సార్లు జపించవచ్చు.   2. సోమవారం – చంద్ర గ్రహం దధిశంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవమ్ | నమామి శశినం సోమం,  శంభోర్ముకుట భూషణమ్ || ఈ స్తోత్రాన్ని ప్రతి సోమవారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం చంద్ర మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా చంద్ర భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 10000

Read More

సంతానం కోసం మంత్రం

సంతాన గోపాల మంత్రం || ఓం దేవకీ సుత గోవిందా వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణా త్వా మహం శరణం గతః || గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక మధురమైన అనుభూతి. సంతానం లేక బాధపడుతున్న మహిళలు ఈ సంతాన గోపాల మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. వీలయితే దంపతులిద్దరు జపించడం మరి మంచిది. ఈ సంతాన గోపాల మంత్రాన్ని నిత్యం జపిస్తూ, డాక్టర్ సలహాలు పాటిస్తే గర్భం దాల్చాలనే కోరిక మరింత సులభతరం అవుతుంది.   వివాహం – మంత్రాలు : https://nsteluguastrology.com/mantras-for-marriage/ పరిహారాలు : https://nsteluguastrology.com/will-remedies-work/ KP Astrology Analysis of Children | సంతానా యోగము వుందా లేదా? ఈ విడియోలో సంతానము ఉంటుద లేదా అని క్షేత్ర, బీజ డిగ్రీలను బట్టి వివరించడము జరిగింది : https://youtu.be/2Fa73nNBedM

Read More