పరిహారాలు

పరిహారాలు నిజంగా పని చేస్తాయా లేదా పరిహారాలు పని  చేస్తాయని చెప్పవచ్చు. ఎవ్వరికీ పని చేస్తాయి అనే విషయానికి వస్తే 360 డిగ్రీల రాశి చక్రములో వుండే  12 భావాలు, ఈ 12 భావాలలో ఏ భావాలతో సిగ్నిఫీకేసన్స్ వుంటే పరిహారాలు పని చేస్తాయి అనే విషయము గురించి చాలా స్పష్టమైన అవగాహన వుండాలి. రాశి చక్రములోని లగ్నాని బట్టి, గ్రహాల యెక్క స్థితి గతులను బట్టి, అలాగే గ్రహాల యెక్క డిగ్రీలను బట్టి  పరిహారాలు నిజంగా పని చేస్తాయా లేదా అని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఎవ్వరికీ పని చేస్తాయి? రాశి చక్రములో 1 నుండి 12 స్థానాలను   ధర్మ, అర్థ, కామ, మోక్ష స్థానాలుగా 4 భాగాలుగా చేశారు. వీటిని చతుర్విది పురషార్దములు అంటారు. 1, 5, 9         – ధర్మ స్థానాలు 2, 6, 10      – అర్థ స్థానాలు 3, 7, 11      –

Read More

Astrology Karakas of 12 Houses – 12 భావలు – కారకత్వాలు

Astrology Karakas of 12 Houses  1వ భావము – కారకత్వాలు ఇది ఎప్పటికీ మార్చలేని సంబంధాలు లేదా స్థానికులతో ఉన్న కనెక్షన్ల గురించి సూచిస్తుంది. వారు తండ్రి, తల్లి, గ్రాండ్ పేరెంట్స్, తోబుట్టువులు, జన్మ  స్థలం మరియు కుటుంబ దేవత.ఆత్మ, శరీరం, రూపు,రంగు మరియు నైపుణ్యాల గురించి తెలియజేస్తుంది. మానవ శరీరంలో ఇది తలని సూచిస్తుంది 2వ భావము – కారకత్వాలు ఇది కుటుంబం గురించి సూచిస్తుంది, సంపద స్థానం, విద్య, ప్రసంగం, ఆహారం, కుడి కన్ను, కుటుంబంలో కొత్త సభ్యుని చేర్చుకోవడం, ఇంటికి బంధువుల రాక, ఏదైనా  పొందడం, లేఖల స్వీకరణ, బంగారు నగలు  మరియు ఉహించని సహాయాలు ఈ రెండవ భావం నుండి తెలుసుకోవచ్చు. మానవ శరీరంలో ఇది ముఖం సూచిస్తుంది. 3వ భావము – కారకత్వాలు ఇది ధైర్యం, శక్తి, ప్రయత్నాలు, చిన్న తోబుట్టువుల గురించి తెలియజేస్తుంది.ఈ 3భావం  ద్వారా – తను మరియు  తన

Read More

Astrology Karakas of Planets – గ్రహ కారకత్వాలు

Astrology  Karakas of Planets 1.సూర్య గ్రహాము తండ్రి, మొదటి సంతానము, మామగారు, ఇంట్లో పెద్దవాడు, కలలు, కోరికలు, Administrative Skills, ఉహా, ఒక వ్యక్తి యొక్క అంచనాలు, నిరంతరంగా జరిగే  సంఘటనలు గతములో జరిగిన  ఫైనాన్సియల్ మేటర్స్,  రాజకీయాలు, గవర్నమెంట్కు సంబంధించిన విషయాలు, కన్ను, ఎముకలు, వెన్నుముక, గుండె మొదలైన విషయాలకు కారకత్వం వహిస్తాడు 2.చంద్ర గ్రహము తల్లి, అత్తమ్మ, ముసలమ్మా, మెదడు, బయం, ప్రయత్నం, మార్పు, మార్పులు జరగడం, భావోదేవ్వేగం, మానసిక సమస్యలు జీవిత బాగస్వామి మిద ఆసక్తి చూపడం, గర్బాశయం, గాయాలు, అలసిపోయిన ఫీలింగ్, రొమ్ము మొదలైన విషయాలకు కారకత్వం వహిస్తుంది. 3.కుజ గ్రహాము సోదరుడు (ఆడవాళ్లకు), భర్త, భావ, తండ్రి తరము యెక్క మగవాళ్ళు,  ధైర్యం,  ఇల్లు, బిల్డింగ్స్, వహనాలు, వ్యవసాయం, శక్తి, చరుకుదనం మొదలైన విషయాలకు కారకత్వం వహిస్తాడు. 4.బుధ గ్రహము చిన్న చెల్లి, ఎడ్యుకేషన్, (పేమ కలగడము,(పేమికుడు, (పేమికురాలు, మేనమామ, స్నేహితులు, డాకుమెంట్స్,

Read More