2025 సంవత్సరంలో 12 రాశులు / లగ్నాలు వారికి ఎలా ఉంటుంది?

ఇక్కడ జనవరి 1, 2025 – రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని వార్షిక (సంవత్సర )ఫలితాలు చెప్పడం జరుగుతుంది మన వ్యక్తిగత రాశి చక్రములో శని, మరియు గురు గ్రహాల యొక్క గోచారాన్ని దృష్టిలో ఉంచుకుని జాతకుడు / జాతకురాలి  వార్షిక పలితాలు చెప్పడము జరుగుతుంది. ఈ రెండు గ్రహాలను దృష్టిలో ఉంచుకుని 12 రాశుల వారికి కేవలము వారి యొక్క లగ్నాన్ని మరియు లగ్నాధిపతిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని చెప్పడము జరుగుతుంది. సంఖ్యా శాస్త్ర ప్రకారం మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెల ప్రకారం, అనగా సౌర మాసం ప్రకారం ( Solar Month ) ఇవ్వడం జరిగింది. ఈ పలితాలు వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఎలా ఉంటుంది. అలాగే వ్యాపారములో లాభ నష్టాల గురించి, అలాగే 2023 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే ఆరోగ్యం

Read More