Yearly Predictions

2025 సంవత్సరంలో 12 రాశులు / లగ్నాలు వారికి ఎలా ఉంటుంది?

ఇక్కడ జనవరి 1, 2025 –

  • రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని వార్షిక (సంవత్సర )ఫలితాలు చెప్పడం జరుగుతుంది

మన వ్యక్తిగత రాశి చక్రములో

  • మన వ్యక్తిగత రాశి చక్రములో – శని, గురు మరియు రాహు, కేతు గ్రహాల యొక్క గోచారాన్ని దృష్టిలో ఉంచుకుని జాతకుడు / జాతకురాలి వార్షిక పలితాలు చెప్పడము జరుగుతుంది.
  • 12 రాశుల వారికి కేవలము వారి యొక్క లగ్నాన్ని మరియు లగ్నాధిపతిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని చెప్పడము జరుగుతుంది.
  • అలాగే చంద్ర గ్రహం ఏ రాశిలో స్థితి అయితే, ఆ రాశి మరియు రాశ్యాధిపతిని కూడా పరిగణలోకి తీసుకుని చెప్పడం జరిగింది.

సంఖ్యా శాస్త్ర ప్రకారం

  • మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెల ప్రకారం, అనగా సౌర మాసం ప్రకారం ( Solar Month ) ఇవ్వడం జరిగింది.
  • ఈ పలితాలు వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఎలా ఉంటుంది. అలాగే వ్యాపారములో లాభ నష్టాల గురించి, అలాగే 2025 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుందా లేదా అని చెప్పడము జరుగుతుంది

2025 సంవత్సరంలో –

ఈ పలితాలు వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఎలా ఉంటుంది? అలాగే కుటుంబం, ఆరోగ్యం ఎలా ఉంటుంది?
అలాగే ఏ రాశి వారికీ ఏ జ్యోతిష్య పరిహారాలు పని చేస్తాయి ?

శని గ్రహ గోచారం

  • ప్రస్తుతము జనవరి 1 రోజున కుంభ రాశిలో 20:24:40 డిగ్రీలలో ఉన్నాడు.
  • కావున కుంభ రాశి నుండి పరిగణలోకి తీసుకోవాలి.

గురు గ్రహ గోచారం

  • అలాగే ప్రస్తుతము గురు గ్రహ గోచరం వృషభ రాశిలో 19:05:44 డిగ్రీలలో ఉన్నాడు.
  • కావున వృషభ రాశి నుండి పరిగణలోకి తీసుకోవాలి.

రాహు, కేతు గ్రహాల గోచారం

  • 1, 2025 రోజున రాహు గ్రహ గోచరం మీనరాశిలో 07:22:46 డిగ్రీలలో ఉంది. అలాగే కేతు గ్రహం కన్యారాశిలో 07:22:46 డిగ్రీలలో ఉంది.

గమనిక :

  • ద్వాదశ రాశుల వారికి ఈ వార్షిక ఫలితాలు లగ్నం నుండి పరిగణలోకి తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వివరించబోతున్న ఈ ఫలితాలు చంద్ర రాశి నుండి కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. మొదటి ప్రాముఖ్యత లగ్నానికి ఇవ్వాలి.
  • మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులను పరిగణలోకి తీసుకోవాలి.
  • కావున మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు ఇక్కడ ఇవ్వబడిన స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ద్వాదశ రాశులకు ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.
  1. ధన సంపాదన–        2, 5,10, 11 స్థానాలు
  2. ధన నష్టాలు –        6, 8, 12 స్థానాలు
  3. కుటుంబం –        2, 5, 7, 11 స్థానాలు
  4. ఆరోగ్యం –        1, 5, 11 స్థానాలు
  5. అనారోగ్యం –        6, 8, 12 స్థానాలు

ప్రధానమైన విషయం –

జాతకుడు / జాతకురాలి యొక్క వృత్తి ఏదైనా సరే, అనగా ప్రభుత్వ ఉద్యోగం లేదా  ప్రయివేట్ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నా సరే, ప్రతి ఒకరికి ఈ 2025 సంవత్సరంలో ధన సంపాదన ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే కుటుంబం, ఆరోగ్యం మరియు పరిహారాల గురించి చెప్పడం జరుగుతుంది.

12 రాశులు

  1. మేష లగ్నం / రాశి – https://nsteluguastrology.com/aries-sign-2025/
  2. వృషభ రాశి / లగ్నం –  https://nsteluguastrology.com/taurus-sign-2025/
  3. మిథున రాశి / లగ్నం – https://nsteluguastrology.com/gemini-sign-2025/
  4. కర్కాటక రాశి / లగ్నం – https://nsteluguastrology.com/cancer-sign-2025/
  5. సింహ రాశి / లగ్నం –https://nsteluguastrology.com/leo-sign-2025/
  6. కన్య రాశి / లగ్నం – https://nsteluguastrology.com/virgo-sign-2025/ 
  7. తులా రాశి / లగ్నం – https://nsteluguastrology.com/libra-sign-2025/
  8. వృశ్చిక రాశి / లగ్నం –  https://nsteluguastrology.com/scorpio-sign-2025/
  9. ధనుస్సు రాశి / లగ్నం – https://nsteluguastrology.com/sagittarius-sign-2025/
  10. మకర రాశి / లగ్నం – https://nsteluguastrology.com/capricorn-sign-2025/
  11. కుంభ రాశి / లగ్నం – https://nsteluguastrology.com/aquarius-sign-2025/
  12. మీన రాశి / లగ్నం – https://nsteluguastrology.com/pisces-sign-2025/