చండీ హోమము

చండీ హోమం యొక్క ప్రత్యేకత

ప్రతి నెల పౌర్ణమి రోజున చండీ హోమము నిర్వహిస్తారు. ఈ రోజున అమ్మవారిని బంగారు చీరతో అలంకరిస్తారు.     

చండీ హోమం అనేది దుర్గామాతకు చేసే హోమం, పురాతన వేద గ్రంధాల ప్రకారం ప్రతి సమస్యకు మార్గం చూపి అలాగే జీవిత లక్ష్యాన్ని సాధించడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలియజేస్తుంది

ఈ చండీ హోమము వలన కలిగే ముఖ్య ప్రయోజనాలు

  • చండీ హోమము చేయడం వలన మనసులో ఉన్న కోరికలు నెరేవేరుతాయి.
    మనం చేసే ప్రతి పనిలో ఎలాంటి అడ్డంకులు రానివ్వకుండా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి
  • శత్రువులపై విజయం సాధించడంలో ఈ హోమము యొక్క ప్రత్యేకత. అలాగే శత్రువులు మిత్రులు అవుతారు.
  • ప్రతికూల ఫలితాల నుండి మరియు శాపాల నుండి ఒకరిని విముక్తి చేస్తుంది.

గమనిక:

  • ఈ చండి హోమములో పాల్గొనే అవకాశం మీకు లభిస్తే, తప్పనిసరిగా హోమములో పాల్గొనండి, ఎందుకంటే ఇది అన్ని సమస్యల నుండి మీకు మంచి అనుభూతిని కలిగించే మహా శక్తివంతమైన హోమము

పూజా కార్యక్రమం

  • పూజ సమయం : 4 నుండి 5 గంటలు                                                                             
  • పూజ స్థలం : శ్రీ లక్ష్మి గణపతి నిత్యాగ్ని హోత్ర పీఠము
  • పూజకు కావాల్సినవి సమకూర్చడం జరుగుతుంది.
  • పూజ కార్యక్రమం జరిగిన తరువాత భోజన ప్రసాద సదుపాయం కూడా ఉంటుంది

Chandi Homa Price

  •  ₹ 17500/-
  • Google Pay / PhonePe Number – 95424 77903

Zodiac Signs –

మేష రాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహ రాశి కన్యా రాశి తులా రాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశి మకర రాశి కుంభ రాశి మీన రాశి
Zodiac Signs