2022 సంవత్సరంలో 12 రాశుల వారికీ ఎలా ఉంటుంది?

మన వ్యక్తిగత రాశి చక్రములో శని, మరియు గురు గ్రహాల యొక్క గోచారాన్ని దృష్టిలో ఉంచుకుని జాతకుడు / జాతకురాలి  జాతక పలితాలు చెప్పడము జరుగుతుంది. ఈ రెండు గ్రహాలను దృష్టిలో ఉంచుకుని 12 రాశుల వారికి కేవలము వారి యొక్క లగ్నాన్ని మరియు లగ్నాధిపతిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని చెప్పడము జరుగుతుంది. సంఖ్యా శాస్త్ర ప్రకారం మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెల ప్రకారం, అనగా సౌర మాసం ప్రకారం ( Solar Month ) ఇవ్వడం జరిగింది. కింద ఇవ్వబడిన ఫలితాలు మీరు పుట్టిన నేలను బట్టి కూడా వర్తిస్తాయి. ఈ పలితాలు వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఎలా ఉంటుంది. అలాగే వ్యాపారములో లాభ నష్టాల గురించి, అలాగే 2023 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుందా లేదా అని చెప్పడము జరుగుతుంది. శని గ్రహ గోచారం ప్రస్తుతము శని గ్రహ గోచారం

Read More

Numerology Professions – న్యూమరాలజీ వృత్తి, ఉద్యోగాలు

Numerology Professions నెంబర్ -1 తత్వము                                 : అగ్ని దిక్కు                                      : తూర్పు జాతి                                         : క్షత్రియ స్వభావము                             : క్రూరము కాల పురష అంగము             : హృదయము ఒకటవ సంఖ్యకు అధిపతి సూర్య గ్రహాము. ఈ సంఖ్య అధికారాన్ని తెలియజేయును. ఈ ఒకటవ సంఖ్యలో జన్మించిన వాళ్ళు సంఘములో మంచి గుర్తింపు వుంటుంది. ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లుతారు. మంచి స్థిరమైన అలచనలు ఉంటాయి. వీరు ప్రభుత్వ లేక ప్రవేట్ సంస్థలలో ఉన్నతదికారము గల ఉద్యగాలు చేస్తారు. నెంబర్ – 2 తత్వము                                 : జల దిక్కు                                      : ఉత్తరము జాతి             

Read More

Numerology Lucky Numbers – అదృష్ట సంఖ్యాలు

Numerology Lucky Numbers 1వ సంఖ్యా – సూర్య గ్రహం – ఆదివారం  ఏ నెలలోనైనా 1, 10, 19, 28 వ తేదిలలో జన్మించిన వారు 1వ సంఖ్యలో జన్మించినవారు. వీరికి అదృష్ట సంఖ్యలు : 1, 2, 3, 4, 9 2వ సంఖ్యా – చంద్ర గ్రహం – సోమవారం ఏ నెలలోనైనా 2, 11, 22, 29 వ తేదిలలో జన్మించిన వారు 2వ సంఖ్యలో జన్మించినవారు. వీరికి అదృష్ట సంఖ్యలు : 1, 3, 4, 5, 7   3వ సంఖ్యా – గురు గ్రహం – గురువారం ఏ నెలలోనైనా 3, 12, 21, 30 వ తేదిలలో జన్మించిన వారు 3వ సంఖ్యలో జన్మించినవారు. వీరికి అదృష్ట సంఖ్యలు : 1, 2, 3, 4, 7, 9   4వ సంఖ్యా – రాహు గ్రహం – సోమవారం ఏ

Read More