Numerology Professions – న్యూమరాలజీ వృత్తి, ఉద్యోగాలు

Numerology Professions – న్యూమరాలజీ వృత్తి, ఉద్యోగాలు

Numerology Professions

నెంబర్ -1

  • తత్వము                                 : అగ్ని
  • దిక్కు                                      : తూర్పు
  • జాతి                                         : క్షత్రియ
  • స్వభావము                             : క్రూరము
  • కాల పురష అంగము             : హృదయము

ఒకటవ సంఖ్యకు అధిపతి సూర్య గ్రహాము. ఈ సంఖ్య అధికారాన్ని తెలియజేయును. ఈ ఒకటవ సంఖ్యలో జన్మించిన వాళ్ళు సంఘములో మంచి గుర్తింపు వుంటుంది. ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లుతారు. మంచి స్థిరమైన అలచనలు ఉంటాయి. వీరు ప్రభుత్వ లేక ప్రవేట్ సంస్థలలో ఉన్నతదికారము గల ఉద్యగాలు చేస్తారు.

నెంబర్ – 2

  • తత్వము                                 : జల
  • దిక్కు                                      : ఉత్తరము
  • జాతి                                         : వైశ్య
  • స్వభావము                             : సౌమ్యము
  • కాల పురష అంగము             : చాతి భాగము

రెండవ వ సంఖ్యకు అధిపతి చంద్ర గ్రహాము. ఈ సంఖ్య చంచలత్వాన్ని తెలియజేస్తుంది. వీరు ఉహ లోకములో ఎక్కువగా వివాహారిస్తారు. ఒక చోట స్థిరత్వము ఉండదు. వీరికి స్థిరత్వము వుంటే మంచి అభివృద్దిలోకి వస్తారు. వేరులో 85% జల సంబందమరియు ఆహార సంబంద వ్యాపారాలలో జీవనోపాధి వుంటుంది.

నెంబర్ – 3

  • తత్వము                                 : వాయు
  • దిక్కు                                      : పడమర
  • జాతి                                         : బ్రహ్మాన
  • స్వభావము                             : సౌమ్యము
  • కాల పురష అంగము             : తోడ

3 వ సంఖ్యకు అధిపతి గురు గ్రహాము. ఈ సంఖ్య జ్ఞానము గురించి తెలియజేస్తుంది. జ్ఞానము కోసము దేశాలు తిరుగుతారు. వీరిలో కొందరు రచన రంగములో, మంచి ప్రతిభ చూపిస్తారు. టీచర్స్, లాయర్స్, అలాగే జ్యోతిష్యములో కూడా రాణిస్తారు.

నెంబర్ – 4

  • తత్వము                                 : అగ్ని
  • దిక్కు                                      : తూర్పు
  • జాతి                                         : క్ష (తియ
  • స్వభావము                             : క్రూరము
  • కాల పురష అంగము             : హృదయము

4 వ సంఖ్యకు అధిపతి రాహు గ్రహాము. ఈ జాతకులకు  స్వంత విషయాలపైన ఎక్కువగా వుంటుంది. స్వార్ధము కొంచెము ఎక్కువగా వుంటుంది. ధన సంపాదన కొరకు (పాకులాడుతూ  వుంటారు. వీరిలో ఎక్కువగా వ్యాపారాలలో స్తిర పడుతారు. కొందరు కంప్యూటర్కు చెందిన రంగాలలో ఉద్యగాలు చేస్తుంటారు.

నెంబర్ – 5

  • తత్వము                                 : భుతత్వము
  • దిక్కు                                      : ఉత్తరము
  • జాతి                                         : వైశ్య
  • స్వభావము                             : ద్వంద్వ
  • కాల పురష అంగము             : భుజము

5 వ సంఖ్యకు అధిపతి బుధ గ్రహాము. ఈ జాతకులు తమ మాట చాతుర్యముతో అందరిని ఆకట్టుకుంటారు. ఉన్నత విద్యలను అభ్యసించును. విజ్ఞానము కోసము శాస్త్రాలను చదువుతారు. వీరు బోధనా వృత్తిలో, జర్నలిస్ట్, ప(తిక రంగములో,          (కీడలు, కళల పట్ల ఆసక్తి వుంటుంది.

నెంబర్ – 6

  • తత్వము                                 : జల
  • దిక్కు                                      : ఆగ్నేయ
  • జాతి                                         : బ్రహ్మాన
  • స్వభావము                             : సౌమ్యము
  • కాల పురష అంగము             : ముఖము

6 వ సంఖ్యకు అధిపతి శుక్ర గ్రహాము. ఈ జాతకులు విలాసవంతమైన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు. కొత్త వ్యక్తులతో స్నేహాము పెంచుకుంటారు. వీరు సంగీతము, నాట్యము వంటి రంగాలలో ఇష్టము వుంటుంది. చీరలు, నగలు, సౌందర్య సాదనలు వంటి వ్యాపారలలో ఇష్టము వుంటుంది.

నెంబర్ – 7

  • తత్వము                                 : జల
  • దిక్కు                                      : వాయువ్యము
  • జాతి                                         : మ్లేచ్చ
  • స్వభావము                             : సౌమ్యము
  • కాల పురష అంగము             : పొట్ట

7 వ సంఖ్యకు అధిపతి కేతు గ్రహాము. ఈ జాతకులు ఒకరిని నొప్పించకుండా చలా జాగ్రత్తగా మాట్లాడుతారు. వీరు మత సంబంధ విషయాలలో ఎక్కువగా ఆసక్తి వుంటుంది. కానీ బంధువులతో అంతగా సంబంధాలు వుండవు. వీరికి కల్పనా శక్తి ఎక్కువగా వుంటుంది. వీరిలో ఎక్కువగా జ్యోతిష్యము, ప(తిక  రంగాలలో, రచన రంగాలలో డాన్స్, మరియు సినిమా రంగాలలో స్థిర పడుతారు.

నెంబర్ – 8

  • తత్వము                                 : వాయు
  • దిక్కు                                      : పడమర
  • జాతి                                         : శూద్ర
  • స్వభావము                             : సౌమ్యము
  • కాల పురష అంగము             : మోకాలు

8 వ సంఖ్యకు అధిపతి శని గ్రహాము. ఈ జాతకులకు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. బహుముఖ ప్రజ్ఞ శాలురుగా పేరు వస్తుంది. వీరు పట్టుదలతో స్వయము కృషితో అభివృద్ధిలోకి వస్తారు. వీరిలో ఎక్కువగా గవర్నమెంట్, ఐరన్, ఇంజనీరింగ్, భూ సంభంద వ్యాపారాలలో స్థిర పడుతారు.

నెంబర్ – 9

  • తత్వము                                 : అగ్ని
  • దిక్కు                                      : దక్షిణ
  • జాతి                                         : క్షత్రియ
  • స్వభావము                             : క్రూరము
  • కాల పురష అంగము             : తల

9 వ సంఖ్యకు అధిపతి కుజ గ్రహాము. ఈ జాతకులకు కోపము  ఎక్కువగా వుంటుంది. వీరికి ఆత్మ విశ్వాసము ఎక్కువగా వుంటుంది కానీ కోపము వలన బందు, మి(తులకు  దూరము అవుతారు. సమస్యలు వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు తిసులుంటారు వీరు పోలీస్, మిలటరీ, సివిల్ ఇంజనీరింగ్, భూ సంబంద  వ్యాపారాలు కలిసి వస్తాయి.

న్యూమరాలజీ ఆర్టికల్స్ : https://nsteluguastrology.com/category/articles/numerology/

NS తెలుగు ఆస్ట్రాలజీ యూట్యూబ్ లింక్  : ఈ యూట్యూబ్ ఛానల్ లో – అడ్వాన్సుడ్ పద్ధతిలో న్యూమరాలజీ వీడియోలు ఉన్నాయి : https://www.youtube.com/nsteluguworld