1. అమ్మాయిలకు వివాహం తొందరగా జరగటానికి కాత్యాయనీ మహామాయే మహా యోగిజ్ఞ దీశ్వరీ నంద గోపసుతం దేవీపతిమ్ మేకురుతేనమః పతిం మనోహరం దేహి మనోవృత్తానుసారిణం తారకం దుర్గ సంసార సాగరస్య కులోద్బవం 2. అబ్బాయిలకు వివాహం తొందరగా జరగటానికి విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలంకృతాం మమాభీప్సితాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ నమః పత్ని మనోహరం దేహి మనోవృత్తనుపారణీం తరణీమ్ దుర్గ సంసార సాగరస్య కులోద్బవం 3. మంచి భర్తను పొందడానికి హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరాప్రియే తధామాం కురు కళ్యాణి కాంత కాంతామ్ సుదుర్లభామ్ 4. వివాహం తొందరగా జరగటానికి – అమ్మాయి / అబ్బాయి ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యంపుత్ర లాభాంచ దేహిమే 5. భార్య భర్తల దాంపత్య జీవితం బాగుండటానికి || శ్రీరామచంద్ర శ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభి రామః సీత ముఖాంభోరుహ చంచారికః నిరంతరం మంగళమాతనోతు || ఇక్కడ ఇవ్వబడిన ఈ
Category: Astro Remedies – పరిహారాలు
పరిహారాలు
పరిహారాలు నిజంగా పని చేస్తాయా లేదా పరిహారాలు పని చేస్తాయని చెప్పవచ్చు. ఎవ్వరికీ పని చేస్తాయి అనే విషయానికి వస్తే 360 డిగ్రీల రాశి చక్రములో వుండే 12 భావాలు, ఈ 12 భావాలలో ఏ భావాలతో సిగ్నిఫీకేసన్స్ వుంటే పరిహారాలు పని చేస్తాయి అనే విషయము గురించి చాలా స్పష్టమైన అవగాహన వుండాలి. రాశి చక్రములోని లగ్నాని బట్టి, గ్రహాల యెక్క స్థితి గతులను బట్టి, అలాగే గ్రహాల యెక్క డిగ్రీలను బట్టి పరిహారాలు నిజంగా పని చేస్తాయా లేదా అని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఎవ్వరికీ పని చేస్తాయి? రాశి చక్రములో 1 నుండి 12 స్థానాలను ధర్మ, అర్థ, కామ, మోక్ష స్థానాలుగా 4 భాగాలుగా చేశారు. వీటిని చతుర్విది పురషార్దములు అంటారు. 1, 5, 9 – ధర్మ స్థానాలు 2, 6, 10 – అర్థ స్థానాలు 3, 7, 11 –