వివాహం – మంత్రాలు

వివాహం – మంత్రాలు

1. అమ్మాయిలకు వివాహం తొందరగా జరగటానికి

కాత్యాయనీ మహామాయే మహా యోగిజ్ఞ దీశ్వరీ
నంద గోపసుతం దేవీపతిమ్ మేకురుతేనమః

పతిం మనోహరం దేహి మనోవృత్తానుసారిణం
తారకం దుర్గ సంసార సాగరస్య కులోద్బవం

2. అబ్బాయిలకు వివాహం తొందరగా జరగటానికి

విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాభీప్సితాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ నమః

పత్ని మనోహరం దేహి మనోవృత్తనుపారణీం
తరణీమ్ దుర్గ సంసార సాగరస్య కులోద్బవం

3. మంచి భర్తను పొందడానికి

హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరాప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతామ్ సుదుర్లభామ్

4. వివాహం తొందరగా జరగటానికి – అమ్మాయి / అబ్బాయి

ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహం భాగ్యమారోగ్యంపుత్ర లాభాంచ దేహిమే

5. భార్య భర్తల దాంపత్య జీవితం బాగుండటానికి

|| శ్రీరామచంద్ర శ్రిత పారిజాతః
సమస్త కళ్యాణ గుణాభి రామః
సీత ముఖాంభోరుహ చంచారికః
నిరంతరం మంగళమాతనోతు ||

ఇక్కడ ఇవ్వబడిన ఈ మంత్రాలను ప్రతిరోజూ క్రమం తప్పకుకండా 108 సార్లు జపించాలి

సంతాన గోపాల మంత్రం : https://nsteluguastrology.com/mantra-for-progeny-santan-gopal-mantra/

పరిహారాలు నిజంగా పని చేస్తాయా లేదా : https://nsteluguastrology.com/will-remedies-work/