వృశ్చిక రాశి / లగ్నం – అధిపతి కుజ గ్రహం శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. వృశ్చిక రాశి నుండి కుంభ రాశి 4వ స్థానము అవుతుంది గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. వృశ్చిక రాశి నుండి మేషరాశి 6వ స్థానం అవుతుంది. ధన సంపాదన : వృశ్చిక రాశి నుండి 4వ స్థానం కుంభ రాశిలో శని గ్రహ గోచార స్థితి. అలాగే 5వ స్థానం మేష రాశిలో గురు గ్రహ గోచార స్థితి. ఇక్కడ రాహు, కేతు గ్రహాల గోచార ప్రభావం వృశ్చిక రాశి మీద లేదు కావున వృతి లేదా వ్యాపారం ఏదైనా సరే ధన సంపాదన చాలా బాగుంటుంది. ప్రత్యేకించి ఇంజినీర్ సంబంధిత ఉద్యగస్తులకు మరియు వ్యాపారం చేసేవారికి, అలాగే ఆధ్యాత్మిక సంబంధిత ఉద్యాగాలు మరియు వ్యాపారాలు చేసేవారికి
Author: Narasimha Swamy
తులా రాశి / లగ్నం – 2024
తులా రాశి / లగ్నం – అధిపతి శుక్ర గ్రహం శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. తులారాశి నుండి కుంభ రాశి 6వ స్థానము అవుతుంది గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. తులారాశి నుండి మేషరాశి 7వ స్థానం అవుతుంది. ధన సంపాదన : తులా రాశి శని గ్రహ గోచార ప్రభావంలో ఉంది. అలాగే కేతు గ్రహ గోచార స్థితి కూడా తులా రాశిలో ఉంది. గురు గ్రహ గోచార స్థితి ప్రభావం తులారాశి మీద లేదు. కావున ఈ రాశి వారికీ 2023 సంవత్సరంలో ధన సంపాదన మాములుగా ఉంటుంది. ఫాషన్ డిజైనింగ్ ఉద్యోగస్తులకు, మరియు వ్యాపారస్తులకు మాత్రమే కాస్త బాగుంటుంది, అలాగే ఆహార సంబంధ వ్యాపారాలు మరియు వ్యవసాయం చేసేవారికి కూడా కాస్త బాగుంటుంది. మిగతా వారికి అసలు బాగుండదు.
కన్యారాశి / లగ్నం – 2024
కన్య రాశి / లగ్నం – అధిపతి బుధ గ్రహం శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. కన్య రాశి నుండి కుంభ రాశి 6వ స్థానము అవుతుంది గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. సింహ రాశి నుండి మేషరాశి 8వ స్థానం అవుతుంది. ధన సంపాదన : కన్యా రాశి మీద గురు గ్రహ గోచార ప్రభావం ఉంది. అలాగే కన్యారాశికి 2వ స్థానం కన్య రాశిలో కేతు గ్రహ గోచార స్థితి. కావున ఆధ్యాత్మిక సంబంధిత ఉద్యోగస్తులకు లేదా వ్యాపారం చేస్తున్నవారికి ధన సంపాదన బాగుంటుంది. మిగతావారికి అసలు బాగుండదు. ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వైద్య సంబంధిత ఉద్యోగస్తులకు లేదా వ్యాపారం చేస్తున్నవారు జాగ్రతగా ప్రణాళిక చేసుకుంటే నష్టాలను అధిగమించవచ్చు. కన్యా లగ్నానికి అధిపతి బుధ గ్రహం –
సింహ రాశి / లగ్నం – 2024
సింహ రాశి / లగ్నం – అధిపతి సూర్య గ్రహం శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. సింహ రాశి నుండి కుంభ రాశి 7వ స్థానము అవుతుంది గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. సింహ రాశి నుండి మేషరాశి 9వ స్థానం అవుతుంది. ధన సంపాదన : సింహ రాశి మీద గురు గ్రహ గోచార ప్రభావం లేదు. శని గ్రహ గోచరం సింహ రాశి ప్రభావంలో ఉంది. కావున ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే 2023 సంవత్సరంలో ధన సంపాదన బాగుంటుంది. అలాగే వీరు ఏ పని మొదలు పెట్టిన విజయవంతం అవుతాయి. అలాగే మిగతావారికి ధన సంపాదన మామూలుగానే ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపారాలు చేసేవారికి నష్టాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కలిసి రాదు. ఆర్థిక పరమైన
కర్కాటక రాశి / లగ్నం – 2024
కర్కాటక రాశి / లగ్నం – అధిపతి చంద్ర గ్రహం శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. కర్కాటక రాశి నుండి కుంభ రాశి 8వ స్థానము అవుతుంది గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. కర్కాటక రాశి నుండి మేషరాశి 10వ స్థానం అవుతుంది. ధన సంపాదన : ఒక గురు గ్రహ గోచార ప్రభావంలో కర్కాటక రాశి ఉంది. కావున ప్రత్యేకించి ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, అలాగే టూరిజం, ఆహార సంబంధ వ్యాపారాలు మరియు వైద్య సంబంధ వ్యాపారాలు చేసేవారికి ధన సంపాదన బాగుంటుంది. అలాగే కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి 2023 సంవత్సరంలో లాభాలు చాలా బాగుంటాయి అలాగే మంచి గుర్తింపు కూడా వస్తుంది. అలాగే ఈ రాశి వారికి షేర్ మార్కెట్ వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అలాగే స్థిరాస్తులుమీద పెట్టుబడులు
మిథున రాశి / లగ్నం – 2024
మిథున రాశి / లగ్నం – అధిపతి బుధ గ్రహం శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. మిథున రాశి నుండి కుంభ రాశి 9వ స్థానము అవుతుంది గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. మిథున రాశి నుండి మేషరాశి 11వ స్థానం అవుతుంది. . ధన సంపాదన : మిథున రాశి గురు, శని గ్రహాల గోచార ప్రభావంలో ఉంది. అలాగే మేషరాశిలో ఉన్న గురు గ్రహ గోచరానికి మిథున రాశి 11వ స్థానం అవుతుంది. కావున 2024 సంవత్సరంలో మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. అలాగే ధన సంపాదనతో పాటు అదృష్టాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరంలో వీరు ఏ పని మొదలుపెట్టిన విజయవంతం అవుతుంది. ప్రత్యేకించి విద్య సంస్థ వ్యాపారాలు చేసేవారికి అలాగే ఉపాధ్యాయ వృత్తిలో
వృషభ రాశి / లగ్నం – 2024
వృషభ రాశి / లగ్నం – అధిపతి శుక్ర గ్రహం శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. వృషభ రాశి నుండి కుంభ రాశి 10వ స్థానము అవుతుంది గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. వృషభ రాశి నుండి మేషరాశి 12వ స్థానం అవుతుంది. ధన సంపాదన : వృషభ రాశి ఒక గురుగ్రహ గోచార ప్రభావంలో ఉంది. కావున దేవాదాయ శాఖ మరియు ఆధ్యాత్మిక సంస్థలలో పని చేసేవారికి ధన సంపాదన బాగుంటుంది. అలాగే చిట్ ఫండ్ వ్యాపారాలు మరియు ఫైనాన్స్ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే గ్రూప్ 1 కేటగిరీ ఉద్యోగాలు చేసేవారికి కూడా 2023 సంవత్సరంలో చాలా బాగుంటుంది. ఇక మిగత వారికి మాములుగా ఉంటుంది. వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం – 2వ స్థానం
మేష రాశి / లగ్నం – 2024
మేష రాశి / లగ్నం – అధిపతి కుజ గ్రహం శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలో 9:8:43 డిగ్రీలలో ఉన్నాడు. మేషరాశి నుండి కుంభ రాశి 11వ స్థానము అవుతుంది గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. మేష రాశి నుండి మేష రాశి 1వ స్థానం అవుతుంది. ధన సంపాదన : మేష రాశి గురు, శని గ్రహాల గోచార ప్రభావంలో ఉంది. కావున సహజంగా 2024 సంవత్సరంలో ఈ రాశి /లగ్నం వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెడుతారు. అలాగే ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవవుతాయి. మీన రాశిలో రాహు గ్రహ గోచార స్థితి ప్రభావం వలన వారసత్వ ఆస్తుల విషయంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామికి ధన సంపాదన బాగుంటుంది. మేష
మేష రాశి – జనవరి 2023
ఇక్కడ జనవరి 1, 2023 – రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి. ధన సంపాదన : ఇక్కడ ఇవ్వబడిన రాశి చక్రంలో ఉన్న 9 గ్రహాలు మేష రాశి ప్రభావంలో ఉన్నారు. కావున వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యవసాయం, ఇంజనీరింగ్ సంబంధిత వ్యాపారాలు చేసే వారికీ ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ కొత్త సంవత్సరంలో అదృష్టాలు ఉంటాయి. మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో చంద్ర, బుధ, గురు గ్రహాలకు బలంగా సిగ్నిఫికేషన్స్ ఉంటె జ్యోతిష్య
మీన రాశి – జనవరి 2023
ఇక్కడ జనవరి 1, 2023 – రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి. ధన సంపాదన : ఒక కేతు గ్రహం తప్ప మిగిలిన గ్రహాలన్ని మీన రాశి యొక్క ప్రభావంలో ఉన్నారు. కావున వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ధన సంపాదన బాగుంటుంది. అలాగే చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. పత్రిక రంగం, జర్నలిస్టులకు అలాగే విద్య సంబంధిత వ్యాపారులకు మరియు ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. అలాగే కెమికల్స్, పెట్రోలియం వ్యాపారాలు చేసేవారికి కూడా ధన సంపాదన బాగుంటుంది. వీరికి కొత్తగా వ్యాపారాలు చేసే