శ్రీ లక్ష్మి గణపతి & సంకట హర చతుర్థి హోమము

 

వైదిక సాంప్రదాయ ప్రకారం ఏ పని ప్రారంభించిన గణపతి ఆశీర్వాదం ఉండాలని శాస్త్రాలు చెపుతున్నాయి. కావున విజయం, శ్రేయస్సు కోసం శ్రీ లక్ష్మి గణపతి & సంకట హర చతుర్థి హోమము నిర్వహిస్తారు.

సంకట హర చతుర్థి హోమములో పాల్గొనడం వలన, సర్వ విజ్ఞములు తొలగి మనస్సు ప్రశాంతగా ఉంటుంది. మనలో సానుకూల లక్షణాలు పెరుగుతాయి. ప్రారంభించే ప్రతి పనిలో విజయం, శ్రేయస్సు లభిస్తుంది,

 

Ganapati Homa Price

  •  ₹ 17500/-
  • Google Pay / PhonePe Number – 95424 77903