వైద్య జ్యోతిష్యం
- కాలపురుష కుండలి ప్రకారం 12 రాశులు మానవ శరీరంలో ఏ ఏ భాగానికి కారకత్వం వహిస్తాయి.
గ్రహాలు – ఏ ఏ వ్యాధులకు కారకత్వం వహిస్తాయి. - నక్షత్రాలు ఏ ఏ వ్యాధులను తెలియజేస్తాయి.
- లగ్నం ప్రకారం బాధక మరియు మారక గ్రహాల యొక్క తీవ్రత ఎంత వరకు ఉంటుంది.
- లగ్నం, 6,8,12 స్థానాలు
- వీటిని పరిగణలోకి KP సబ్ లార్డ్ పద్దతిలో – ఏ వ్యాధి ఎప్పుడు వస్తుంది. అలాగే వ్యాధి యొక్క తీవ్రత ఎలా ఉంటుంది మరియు ఎప్పుడు తగ్గుతుంది. వైద్య జ్యోతిష్యంలో చాలా ఖచ్చితంగా ప్రిడిక్షన్ ఇవ్వగలరు.
కోర్స్ డీటెయిల్స్ : https://nsteluguastrology.com/astrology-course-details/
NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguworld