KP జ్యోతిష్యం
ఆధునిక పద్దతిలో KP రూల్స్ తో పాటు వేదిక్ రూల్స్ ను పరిగణలోకి తీసుకుని అలాగే వెస్ట్రెన్ దృష్టులను (Western Aspects ) పరిగణలోకి తీసుకుని నేర్పించడం జరుగుతుంది.
ప్రత్యేకమైన డిగ్రీలు
ఈ డిగ్రీలు KP సబ్ లార్డ్ పద్దతిలో చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఈ ప్రత్యేకమైన డిగ్రీలను అర్థం చేసుకోగలిగితే ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఇవ్వగలరని కాన్ఫిడెంట్ గా చెప్పగలను.
కారక గ్రహాలు
1 నుండి 12 స్థానాలకు ఏ గ్రహాలు ప్రత్యేకించి ఏ విషయానికి ఏ విషయానికి కారకత్వం వహిస్తుంది. ఈ కారక గ్రహాలు కూడా ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఇవ్వడంలో చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి.
కోర్స్ డీటెయిల్స్ : https://nsteluguastrology.com/astrology-course-details/
NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguworld