జన్మ సమయం – Birth Time Rectification
KP పద్దతిలో –
- 1వ స్థానం సబ్ లార్డ్ తో – 9వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి.
- 11వ స్థానం నక్ష(తాధిపతితో – 9వ స్థానం సబ్ లార్డ్ తో సిగ్నఫీకేసన్స్ ఉండాలి.
- 1వ స్థానం సబ్ లార్డ్ తో – 9వ స్థానం నక్ష(తాధిపతితో సిగ్నఫీకేసన్స్ ఉండాలి.
- ఈ మూడు పద్దతులలో ఏదైనా ఒకటి సరిపోయిన – జన్మ సమయం సరైనది అని అర్థం చేసుకోగలరు.
రూలింగ్ ప్లానేట్స్ – Ruling Planets
KP పద్దతిలో సరైన జన్మ సమయం తెలుసుకోవడానికి రూలింగ్ ప్లానేట్స్ అంటే పాలక గ్రహాలు, చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి.
- రోజు
- లగ్నాధిపతి
- లగ్నం – నక్షత్రాధిపతి
- లగ్నం – సబ్ లార్డ్
- లగ్నం – సబ్ సబ్ లార్డ్
- చంద్ర గ్రహం – అధిపతి
- చంద్ర గ్రహం – నక్షత్రాధిపతి
- చంద్ర గ్రహం – సబ్ లార్డ్
- చంద్ర గ్రహం – సబ్ సబ్ లార్డ్
ఈ 9 గ్రహాలనే రూలింగ్ ప్లానెట్స్ అంటారు.
జన్మ రాశిని సరి చూసుకోడానికి లగ్నం యొక్క రూలింగ్ ప్లానేట్స్ ను పరిగణలోకి తీసుకొని సరి చూసుకోవాలి. అలాగే లగ్నం సరిగ్గా వుందా లేదా అని సరి చుకోడానికి చంద్ర గ్రహము యొక్క రూలింగ్ ప్లానేట్స్ ను పరిగణలోకి తీసుకొని చెక్ చేసుకోవాలి.
ఇక్కడ రూలింగ్ ప్లానేట్స్ ఆర్టికల్ లింక్ ఇవ్వడం జరిగింది. https://nsteluguastrology.com/ruling-planets/
కోర్స్ డీటెయిల్స్ : https://nsteluguastrology.com/astrology-course-details/
NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguworld