Advanced Techniques of Predictive Numerology
అడ్వాన్సుడ్ న్యూమరాలజీ – సౌర మాన పద్దతిలో (Solar Month ) ఉంటుంది.
- పుట్టిన రోజులోని సంఖ్యల ప్రకారం సంఖ్యా జోతిష్య గణిత పద్దతిలో 1 నుండి 9 సంఖ్యలకు ఆధిపత్యం వహించే గ్రహాలను పరిగణలోకి తీసుకోవాలి.
- ప్రస్తుతం జరుగుతున్న సోలార్ మొంత్ కు ఆధిపత్యం వహించే సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి
- న్యూమరాలజీ చార్టు -ఇక్కడ ఇవ్వడం జరిగింది గమనించగలరు.
- ఈ రెండు రూల్స్ ప్రకారం, అలాగే న్యూమరాలజీ చార్టు ప్రకారం గ్రహాల యొక్క మిత్ర, శత్రుత్వ సంఖ్యలను దృష్టిలో ఉంచుకుని, ఏ ఈవెంట్ ఎప్పుడు జరుగుతంది. అలాగే నెల వారి ఫలితాలను కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు.
కోర్స్ డీటెయిల్స్ : https://nsteluguastrology.com/astrology-course-details/
NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguworld