మకర రాశి ( ఫిబ్రవరి 19 – మార్చి 20 )

మకర రాశి ( ఫిబ్రవరి 19 – మార్చి 20 )

అధిపతి శని గ్రహం

  • మకర రాశి మొసలి గుర్తును తెలియజేస్తుంది. కావున వీరికి ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటాయి.
  • మనసులో అనుకున్నది సాధించేంతవరకూ శ్రమిస్తూనే ఉంటారు.
  • వీరికి సేవ చేసే గుణం ఉండడం చేతే ఇతరులను నమ్ముతారు, మోసపోతరు.
  • ఓపిక తక్కువగా ఉంటుంది. అలాగే తొందరపాటు కూడా ఉంటుంది అయిన నిదానంగా విజయాలు వరిస్తాయి.

వృత్తి

  • రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్, ఆటో మొబైల్స్, వాహనాలు & డ్రైవర్స్
  • హోటల్ వ్యాపారం, ఆహార సంబంధ వ్యాపారం
  • ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయం, కూలి పని

ధన సంపాదన

  • శని, బుధ, శుక్ర గ్రహాలకు సిగ్నిఫికేషన్స్ బాగుంటే ధన సంపాదన బాగుంటుంది.
  • శని గ్రహానికి బుధ, రాహు గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఉంటాయి

ఆరోగ్యం

  • మోకాళ్ళు, జాయింట్స్ విషయానికి కారకత్వం వహిస్తుంది
  • శని గ్రహానికి కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉండి, 6వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మోకాళ్ళ నొప్పులు ఉంటాయి.
  • ఈ గ్రహాలకు 7, 8, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఈ సమస్య మరింత తీవ్రత ఉంటుంది.

అదృష్ట సంఖ్యలు :

  • 5, 8

అదృష్ట రంగులు :

  • ముదురు నీలం, ఆరంజ్, లేత ఆకుపచ్చ

Zodiac Signs : https://nsteluguastrology.com/category/zodiac-signs/

You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology

Astrology Articles : https://nsteluguastrology.com/astrology-articles/