తులారాశి ( సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22 )

తులారాశి ( సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22 )

అధిపతి – శుక్ర గ్రహం

  • తులా రాశి యొక్క గుర్తు తక్కెడ పట్టుకున్న మనిషి, కావున న్యాయం వైపు ఉంటారు. అలాగే వృత్తి ఎండిన సరే అందరు సమానత్వం అని భావిస్తారు.
  • ఈ రాశి చర, వాయు తత్వ రాశి అయినప్పటికీ వీరి యొక్క సమానత్వం, ధర్మం అనే మంచి లక్షణాల వలెనే ఉన్నత స్థితికి వెళుతారు.

వృత్తి

  • ఆర్థిక సంబంధిత ఉద్యోగాలు, ఫ్యాన్సీ ఐటమ్స్, బట్టల షాప్స్
  • సినిమా రంగం, సంగీతం, లాయర్స్
  • అలంకరణ సంబంధిత వ్యాపారాలు

ధన సంపాదన

  • రాశి చక్రంలో శుక్ర గ్రహం బలంగా ఉంది, గురు, బుధ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది.
  • కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ ఇంకా బాగుంటుంది.
  • ఈ కాంబినేషన్ కు అదనంగా 4వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది, అలాగే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి.

ఆరోగ్యం

  • ఈ రాశి మూత్రపిండలు & గర్భాశయం విషయానికి కారకత్వం వహిస్తుంది
  • శుక్ర గ్రహానికి చంద్ర మరియు 6వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె గర్భాశయ సంబంధిత వ్యాధులు వస్తాయి.
  • అలాగే శుక్ర గ్రహానికి కుజ, శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మూత్రపిండ సంబంధిత వ్యాధులు వస్తాయి.

అదృష్ట సంఖ్యలు :

  • 5, 6

అదృష్ట రంగులు :

  • నీలం రంగు, తెలుపు, క్రీమ్ కలర్

Zodiac Signs : http://89g.b09.myftpupload.com/category/zodiac-signs/

You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology

Astrology Articles : http://89g.b09.myftpupload.com/astrology-articles/