Astrology Karakas of Planets
1.సూర్య గ్రహాము
- తండ్రి, మొదటి సంతానము, మామగారు, ఇంట్లో పెద్దవాడు, కలలు, కోరికలు, Administrative Skills, ఉహా, ఒక వ్యక్తి యొక్క అంచనాలు, నిరంతరంగా జరిగే సంఘటనలు
- గతములో జరిగిన ఫైనాన్సియల్ మేటర్స్, రాజకీయాలు, గవర్నమెంట్కు సంబంధించిన విషయాలు, కన్ను, ఎముకలు, వెన్నుముక, గుండె మొదలైన విషయాలకు కారకత్వం వహిస్తాడు
2.చంద్ర గ్రహము
- తల్లి, అత్తమ్మ, ముసలమ్మా, మెదడు, బయం, ప్రయత్నం, మార్పు, మార్పులు జరగడం, భావోదేవ్వేగం, మానసిక సమస్యలు
- జీవిత బాగస్వామి మిద ఆసక్తి చూపడం, గర్బాశయం, గాయాలు, అలసిపోయిన ఫీలింగ్, రొమ్ము మొదలైన విషయాలకు కారకత్వం వహిస్తుంది.
3.కుజ గ్రహాము
- సోదరుడు (ఆడవాళ్లకు), భర్త, భావ, తండ్రి తరము యెక్క మగవాళ్ళు, ధైర్యం, ఇల్లు, బిల్డింగ్స్, వహనాలు, వ్యవసాయం, శక్తి, చరుకుదనం మొదలైన విషయాలకు కారకత్వం వహిస్తాడు.
4.బుధ గ్రహము
- చిన్న చెల్లి, ఎడ్యుకేషన్, (పేమ కలగడము,(పేమికుడు, (పేమికురాలు, మేనమామ, స్నేహితులు, డాకుమెంట్స్, అలవాట్లు, వ్యాపార విషయాలు, బ్యాంకు లోన్స్
- అర్తం చేసుకోవడం, విచారకరమైన అనుభూతిని చూపించే వైఖరి, అలాగే దాచుకోవడం, జ్యోతిష్యము నేర్చుకోవడం, ముఖములో సొగస్సు (Elegant Appearance)
- కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్, మధ్యవర్తిగా, ఇరుగుపొరుగు వారు,జనరల్ నాలెడ్జి, సోషల్ నాలెడ్జి. ఇంగిత జ్ఞానము.
- బుధుడు స్త్రీ గ్రహముతో కలిస్తే స్త్రీ గ్రహముగాను, పురుష గ్రహముతో కలిస్తే పురుష గ్రహముగా ఉంటుంది. శరీర భాగాలపై జ్ఞానం నాలుక, నరాలు, శ్వాస.
5.గురు గ్రహాము
- పిల్లలు, పిల్లల పుట్టుక, పిల్లల సంక్షేమం, పిల్లల భవిష్యత్తు, ఇంట్లో గౌరవము ఉంటుంది, సామాజిక గుర్తింపు(Social Recognition)
- వివాహం తరువాత సెక్యూరిటీ, ఆలయ ఉద్యోగాలు, Influence, వివాహము ద్వార వచ్చే సంతోషం, జోతిష్య వృత్తి, సంపాదన బాగుటుంది(More Wealth), డబ్బు పొదుపు,పెద్దల ఆశీర్వాదం
- కుటుంబ దేవత యొక్క దీవెనలు, గౌరవప్రదమైన ప్రదర్శన (honorable appearance), మెదడు, లివర్, పొట్ట, జననేం(దియ పార్ట్ (Genital Part)
6.శుక్ర గ్రహము
- ఆంటీ (Father or Mother elder or younger sisters), భార్య, మొదటి కూతురు, అక్క, వివాహము, పెళ్ళిలో సంతోషము, పెళ్లి కోసము ఎక్కువగా ఖర్ఛ చేయడమ
- శుభ కార్యాలు, వినోదాలు, కళ ప్రదర్శనలు, ఇచ్చిన డబ్బు, స్వీకరించబోయే డబ్బు, కోరికలు నెరవేరడం, పొదుపులు, ఆభరణాలు
- అందమైన ప్రదర్శన, చర్మం రంగులో మార్పు, మానవ బాడీ గ్రంథులు, కిడ్నీ సమస్యలు
7.శని గ్రహము
- చిన్న నాన్న (Father younger Brother), నమ్మకం, లోపం,స్తోమతకు తగ్గ ఉద్యోగం, జాతకుడి జన్మ స్తలం, ఇంటి దేవత, కుటుంబ దేవత యొక్క దీవెనలు,
- తీర్చలేని అప్పులు, జీవితకాలం, దీర్ఘాయువు భయం ( Fear of Longevity), దీర్ఘకాలిక వ్యాధులు, కష్టాలు, ఆలస్యము జరగడం, కర్మ, అంద వికారము, కాళ్ళు, పంటి సమస్యలు, ఎముకలు, ఎముకలు విరుగుట, మానసిక సమస్యలు, మలబద్దకం.
8.రాహు గ్రహము
- తం(డి తరుపు పూర్వీకులు, వివాహంలో సమస్యలు, ప్రతికూల ఆలోచనలు, మరణ భయం
- వివాహం కోసం చెప్పిన అబద్ధాలు, వేరు కావడం , వివాహ సమయములో దోపిడీ, కోర్టు కేసులు, వివాహం చేసుకోవాలనే కోరిక ఉండదు, అసంతృప్తి, నిజాయితీ లేని మాటలు నిస్సహాయ స్థితి.స్కానింగ్, x-ray ద్వార రోగం ఏమిటనేది తెలుస్తుంది. అత్యంత ఖరీదైన వైధ్యం ఉంటుంది, black magic
9.కేతు గ్రహము
- మనమామ తరుపు పూర్వీకులు, కోర్ట్ కేసులు, ఒంటరితనము, వివాహము కోసం ఎదురు చూడడం, వివాహానికి సంబంధించిన కోర్ట్ కేసులు
- ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతున్న భ్రమలో ఉంటారుఒక రకమైన ఘర్షణ,మాటల భయం (Fear in speech),
- Spiritual Appearance, ద్యానము, మంత్రం, స్కానింగ్, x-ray ద్వార రోగం ఏమిటనేది తెలుస్తుంది. అత్యంత ఖరీదైన వైధ్యం ఉంటుంది.
- రాహు, కేతు గ్రహాలతో సిగ్నిఫికేసన్స్ లేకుండా వుంటే వివాహములో ఎలాంటి సమస్యలు ఉండవు.
12 భావాలు – కారక గ్రహాలు : https://nsteluguastrology.com/12-houses-karaka-planets/
NS తెలుగు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ లింక్ – https://www.youtube.com/nsteluguworld