Numerology Lucky Numbers – అదృష్ట సంఖ్యాలు

Numerology Lucky Numbers – అదృష్ట సంఖ్యాలు

Numerology Lucky Numbers

1వ సంఖ్యా – సూర్య గ్రహం – ఆదివారం 

ఏ నెలలోనైనా 1, 10, 19, 28 వ తేదిలలో జన్మించిన వారు 1వ సంఖ్యలో జన్మించినవారు.

వీరికి అదృష్ట సంఖ్యలు : 1, 2, 3, 4, 9

2వ సంఖ్యా – చంద్ర గ్రహం – సోమవారం

ఏ నెలలోనైనా 2, 11, 22, 29 వ తేదిలలో జన్మించిన వారు 2వ సంఖ్యలో జన్మించినవారు.

వీరికి అదృష్ట సంఖ్యలు : 1, 3, 4, 5, 7

 

3వ సంఖ్యా – గురు గ్రహం – గురువారం

ఏ నెలలోనైనా 3, 12, 21, 30 వ తేదిలలో జన్మించిన వారు 3వ సంఖ్యలో జన్మించినవారు.

వీరికి అదృష్ట సంఖ్యలు : 1, 2, 3, 4, 7, 9

 

4వ సంఖ్యా – రాహు గ్రహం – సోమవారం

ఏ నెలలోనైనా 4, 13, 22, 31 వ తేదిలలో జన్మించిన వారు 4వ సంఖ్యలో జన్మించినవారు.

వీరికి అదృష్ట సంఖ్యలు : 1, 2, 3, 4, 9

 

5వ సంఖ్యా – బుధ గ్రహం – బుధవారం 

ఏ నెలలోనైనా 5, 14, 23, వ తేదిలలో జన్మించిన వారు 5వ సంఖ్యలో జన్మించినవారు.

వీరికి అదృష్ట సంఖ్యలు : 1, 5, 6, 8

 

6వ సంఖ్యా – శుక్ర గ్రహం – శుక్రవారం

ఏ నెలలోనైనా 6, 15, 24 వ తేదిలలో జన్మించిన వారు 6వ సంఖ్యలో జన్మించినవారు.

వీరికి అదృష్ట సంఖ్యలు : 5, 6, 8

 

7వ సంఖ్యా – కేతు గ్రహం – ఆదివారం 

ఏ నెలలోనైనా 7, 16, 25 వ తేదిలలో జన్మించిన వారు 2వ సంఖ్యలో జన్మించినవారు.

వీరికి అదృష్ట సంఖ్యలు : 1, 2, 4, 5, 7

 

8వ సంఖ్యా – శని  గ్రహం – శనివారం

ఏ నెలలోనైనా 8, 17, 26 వ తేదిలలో జన్మించిన వారు 8వ సంఖ్యలో జన్మించినవారు.

వీరికి అదృష్ట సంఖ్యలు : 5, 6, 8

 

9వ సంఖ్యా – కుజగ్రహం – మంగళవారం

ఏ నెలలోనైనా 9, 18, 27 వ తేదిలలో జన్మించిన వారు 8వ సంఖ్యలో జన్మించినవారు.

వీరికి అదృష్ట సంఖ్యలు : 1, 2, 3, 7, 9

మీ పుట్టిన రోజును దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వబడిన అదృష్ట సంఖ్యాలను పరిగణలోకి తీసుకుని, ఈ అదృష్ట సంఖ్యలకు సంబంధించిన తేదిలు మంచి పలితాలు ఇచ్చే రోజలు అని చెప్పవచ్చు.

ఉదారణకు మీ అదృష్ట సంఖ్యా 5 అయితే – ఏ నెలలోనైనా 5, 14, 23 వ తేదీలు అదృష్టాన్ని ఇచ్చే రోజులు అవుతాయి. అలాగే మీ పేరు కూడా మీ అదృష్ట సంఖ్యాకు సంబంధించిన సంఖ్యలో ఉంటె మంచిది. ప్రతేకించి పుట్టిన పిల్లలకు అదృష్ట సంఖ్యాలో పేరు పెట్టి సంఖ్యా శాస్త్ర పరంగా పేరులోని అక్షరాలకు వైబ్రేసన్స్ వచ్చే విదంగా పేరు పెడితే, ఆ పిల్లలు పెరుగుతున్న కొద్ది చైతన్యం, చదువులో ఏకాగ్రత, ఒక ఖచ్చితమైన పట్టుదలతో ఉండి వారు అనుకున్నది సాధిస్తారు.

అలాగే మీ మొబైల్ నెంబర్ లోని సంఖ్యాలన్ని కూడగా వచ్చిన ఏక సంఖ్యా అదృష్ట సంఖ్యలో ఉంటె మంచిది.

అలాగే మీ అదృష్ట సంఖ్యాలకు సంబంధించిన తేదిలలో, ఆ సంఖ్యాకు సంబంధించిన వారం వస్తే ఆ రోజు మీకు అదృష్టాన్ని ఇచ్చే రోజు అవుతుంది.

సంఖ్యాలు గ్రహాలు అదృష్ట రత్నం

1వ సంఖ్యా – సూర్య గ్రహం – కెంపు ధరించాలి
2వ సంఖ్యా – చంద్ర గ్రహం – ముత్యం ధరించాలి
3వ సంఖ్యా – గురు గ్రహం – కనకపుష్య రాగం ధరించాలి
4వ సంఖ్యా – రాహు గ్రహం – గోమేధికం ధరించాలి
5వ సంఖ్యా – బుధ గ్రహం – జాతి పచ్చ ధరించాలి
6వ సంఖ్యా – శుక్రగ్రహం – డైమండ్ ధరించాలి
7వ సంఖ్యా – కేతు గ్రహం – వైడుర్యం ధరించాలి
8వ సంఖ్యా – శని గ్రహం – నీలం ధరించాలి
9వ సంఖ్యా – కుజ గ్రహం – పగడం రాగం ధరించాలి

న్యూమరాలజీ ఆర్టికల్స్ : https://nsteluguastrology.com/category/articles/numerology/

NS తెలుగు ఆస్ట్రాలజీ యూట్యూబ్ లింక్  : ఈ యూట్యూబ్ ఛానల్ లో – అడ్వాన్సుడ్ పద్ధతిలో న్యూమరాలజీ వీడియోలో ఉన్నాయి. https://www.youtube.com/nsteluguworld