ధనుస్సు రాశి ( నవంబర్ 22 – డిసెంబర్ 21 )

ధనుస్సు రాశి ( నవంబర్ 22 – డిసెంబర్ 21 )

అధిపతి – గురు గ్రహం

  • అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. మంచి గుర్తింపు రావాలనే పట్టుదలతో ఉంటారు
  • ఎంత సంపాదించిన, మంచి ఉన్నత పదవిలో ఉన్న తృప్తి ఉండదు.
  • అగ్ని తత్వ రాశి కావున సహజంగా వీరికి కోపం ఉన్నప్పటికీ మనస్సు మంచిది.

వృత్తి

  • అకౌంట్ సంబంధిత ఉద్యోగాలు, ఫైనాన్సియల్ వ్యాపారం
  • సివిల్ ఇంజనీరింగ్, చారిటబుల్ ట్రస్ట్

ధన సంపాదన

  • గురు, కుజ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది.
  • రాహు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఎంత సంపాదించిన ఖర్చు చేస్తారు.
  • గురు, కుజ గ్రహాలకు బుధ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – మొదట ఆర్థిక ఇబ్బందులు వచ్చిన, తరువాత ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది.

ఆరోగ్యం

  • తొడలు & పిరుదులు విషయానికి కారకత్వం వహిస్తాయి
    రాశి చక్రంలో గురు గ్రహం బలహీనంగా ఉండి, శని గ్రహం మరియు 6వ స్థానంతో
  • సిగ్నిఫికేషన్స్ ఉంటె ఈ సమస్యలు ఉంటాయి
    గురు గ్రహానికి సూర్య గ్రహం మరియు 1వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఆరోగ్యం బాగుంటుందని చెప్పవచ్చు.

అదృష్ట సంఖ్యలు :

  • 1, 2, 3

అదృష్ట రంగులు :

  • గోల్డెన్ కలర్, లేత పసుపు రంగు, ఆరంజ్ కలర్, తెలుపు

Zodiac Signs : https://nsteluguastrology.com/category/zodiac-signs/

You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology

Astrology Articles : https://nsteluguastrology.com/astrology-articles/