వృశ్చిక రాశి ( అక్టోబర్ 23 – నవంబర్ 21 )

వృశ్చిక రాశి ( అక్టోబర్ 23 – నవంబర్ 21 )

అధిపతి – కుజ గ్రహం

  • వీరికి ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉంటారు. అలాగే ఉత్సాహంగా ఉంటారు.
  • వీరు త్వరగా చెడుకు ఆకర్షితులు అవుతారు.
  • సహజంగా ధైరంగా ఉన్నప్పటికీ కరికిపోయే గుణం ఉంటుంది.

వృత్తి

  • జ్యోతిష్యం పూజారులు, సైంటిస్ట్స్
  • ఇంజనీరింగ్, వ్యవసాయం, ఇన్సూరెన్స్

ధన సంపాదన

  • కుజ గ్రహానికి గురు గ్రహం తో సిగ్నిఫికేసన్స్ ఉండి, ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటె ధన సంపాదన బాగుంటుంది.
  • అలాగే చంద్ర, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది అలాగే మంచి గుర్తింపు వస్తుంది
  • కుజ గ్రహానికి రాహు, బుధ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుండదు.

ఆరోగ్యం

  • వృచ్చిక రాశి జననేంద్రియాలు (ప్రైవేట్ పార్ట్స్) విషయానికి కారకత్వం వహిస్తుంది.
  • కుజ గ్రహానికి శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉండి, కేతు, బుధ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె జననేంద్రియాల సంబంధిత సమస్యలు ఉంటాయి.
    అలాగే అదనంగా శుక్ర గ్రహం మరియు 6, 8 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె తీవత్ర ఎక్కువగా ఉంటుంది

అదృష్ట సంఖ్యలు :

  • 1, 3, 9

అదృష్ట రంగులు :

  • సన్ షైన్ కలర్, ముదురు నీలం

Zodiac Signs : https://nsteluguastrology.com/category/zodiac-signs/

You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology

Astrology Articles : https://nsteluguastrology.com/astrology-articles/