అధిపతి కుజ గ్రహం
- వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో యాక్టివ్ గా ఉంటారు.
- స్వతహాగా కోపం ఉన్నప్పటికీ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాగే ధైర్యసాహసాలు కూడా ఉంటాయి.
- అసహనం ఉన్నప్పటికీ. దృఢ సంకల్పం ఉండడం చేత విజయం వరిస్తుంది
వృత్తి
- ఇంజనీరింగ్, మెకానిక్ మరియు యంత్రాలు,
- దంతవైద్యులు, సర్జన్స్ & శాస్త్రవేత్తలు
- రాజకీయ నాయకులు, వ్యవసాయం
- క్రీడాకారులు, ప్రభుత్వ ఉద్యోగాలు
ధన సంపాదన
- మేష రాశికి అధిపతి అయిన కుజ గ్రహానికి – సూర్య, చంద్ర మరియు శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ బలంగా ఉంటె – ఫైనాన్సియాల్ స్టేటస్ బాగుంటుంది.
- సంపద విషయానికి శుక్ర గ్రహం కారకత్వం వహిస్తుంది. అలాగే 2వ స్థానం ధన స్థానానికి గురు గ్రహం కారకత్వం వహిస్తాడు.
- కావున గురు శుక్ర గ్రహాలకు సిగ్నిఫికేషన్స్ ఉండి, కుజ, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన ఇంకా బాగుంటుంది.
ఆరోగ్యం
- మేష రాశి ప్రధానంగా తల మరియు ముఖం సూచిస్తుంది. కావున వీరికి సాధారణంగా తలనోప్పి, మైగ్రేన్ సమస్యలు ఉంటాయి.
- కుజ గ్రహం రాశి చక్రంలో బలహీనంగా ఉంటె ప్రమాదాలు జరుగుతాయి. తలకు గాయాలు అవుతాయి.
అదృష్ట సంఖ్యలు
- 1, 5, 9
Zodiac Signs – https://nsteluguastrology.com/category/zodiac-signs/
You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology