కర్కాటక రాశి (జూన్ 21 – జూలై 22)

కర్కాటక రాశి (జూన్ 21 – జూలై 22)

అధిపతి – చంద్ర గ్రహం

 • ఇది చర మరియు జల రాశి – కావున వీరు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయానికి భావోద్వేగం చెందుతారు.
 • మంచి మనస్సుతో అందరినీ ఆకట్టుకుంటారు.
 • సంగీతం అంటే ఇష్టం. అలాగే ప్రకృతిని ఆరాధిస్తారు.

వృత్తి

 • వ్యవసాయం, హోటల్ లేదా ఆహార సంబంధ వ్యాపారం
 • ఎగుమతి & దిగుమతి వ్యాపారం
 • కెమిస్ట్రీ & సైన్స్ సంబంధింత వృత్తులు

ధన సంపాదన

 • చంద్ర గ్రహానికి – గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ బలంగా ఉంటె రాజకీయ యోగం ఉంటుంది అలాగే కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలహీ ఫైనాన్సియల్ స్టేటస్ చాల బాగుంటుంది
 • చంద్ర గ్రహానికి శని, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ప్రభుత్వ సంస్థల ద్వారా ధన సంపాదన ఉంయ యోగం ఉంటుంది.

ఆరోగ్యం

 • కర్కాటక రాశి – గుండె మరియు రొమ్ము విషయానికి కారకత్వం వహిస్తుంది.
 • చంద్ర గ్రహానికి 4, 5 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి
 • అలాగే చంద్ర గ్రహం బలహీనంగా ఉండి, 6వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అదృష్ట సంఖ్యలు :

 • 1, 3, 7

అదృష్ట రంగులు :

 • తెలుపు, క్రీం కలర్, లేత నీలం రంగు

Zodiac Signs : http://89g.b09.myftpupload.com/category/zodiac-signs/

You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology

Astrology Articles : http://89g.b09.myftpupload.com/astrology-articles/