వాస్తు జ్యోతిష్యం – ప్రాథమిక నియమాలు

వాస్తు జ్యోతిష్యం – ప్రాథమిక నియమాలు

12 రాశులు – దిక్కులు

గ్రహాలు – దిక్కులు

  1. సూర్య –        తూర్పు
  2. చంద్ర –        ఉత్తరం & పడమర
  3. కుజ –        దక్షిణం
  4. బుధ –        ఉత్తరం
  5. గురు –        ఈశాన్యం
  6. శుక్ర –        దక్షిణం & తూర్పు
  7. శని –        పడమర
  8. రాహు –        నైరుతి
  9. కేతు –        బ్రహ్మస్థానం

గ్రహాలు – ప్రతికూల స్థానాలు

  1. సూర్య –        6, 7, 8
  2. చంద్ర –        6,8,12
  3. కుజ –        4, 6, 8, 12
  4. బుధ –        8, 12
  5. గురు –        6, 7,8, 10
  6. శుక్ర –        6, 8
  7. శని –        1, 4
  8. రాహు –        2, 4, 8, 9, 12
  9. కేతు –        3, 6, 8

ఇక్కడ గ్రహాలు అలాగే ఆ గ్రహాలు ఏ ఏ స్థానాలకు ప్రతికూల ఫలితాలను ఇస్తాయని ఇవ్వడం జరిగింది.

రాశి చక్రంలో లగ్నం ప్రకారం ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ గ్రహాలకు ఏ ఏ స్థానాలతో సిగ్నిఫికేషన్స్ కూడా పరిగణలోకి  తీసుకుని ఆ జాతకుడికి ఏ గ్రహానికి సంబంధించిన వాస్తు దోషం ఉందని చెప్పగలం. ఆ గ్రహానికి సంబంధించిన వాస్తు ఫలితాలు ఏమిటో ఖచ్చితంగా చెప్పగలం.

ఈ పద్ధతిలో రాశికి సంబంధించిన దిక్కు, అలాగే గ్రహానికి సంబంధించిన దిక్కును పరిగణలోకి తీసుకుని జాతకుడికి ఏ దిక్కు కలిసి వస్తుందని చెప్పగలం.

అలాగే జాతకుని యొక్క ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యల గురించి చెప్పగలం.

గమనిక : జాతకుని యొక్క ఇంటికి వెళ్లి గృహ వాస్తు చూడకుండానే ఈ ఫలితాల గురించి,  జాతకుని యొక్క రాశి చక్రంలోని గ్రహాలను బట్టి ఈ వాస్తు జ్యోతిష్య పద్ధతిలో చెప్పడం జరుగుతుంది