సంఖ్యాశాస్త్రం – గ్రహాలు దిక్కులు – Numerology Vastu Directions

సంఖ్యాశాస్త్రం – గ్రహాలు దిక్కులు – Numerology Vastu Directions

గ్రహాలు – దిక్కులు

 1. సూర్య – తూర్పు – East
 2. చంద్ర – ఉత్తరం – North
 3. కుజ – దక్షిణం, నైరుతి – South, South East
 4. బుధ – ఉత్తరం – North
 5. గురు – ఈశాన్యం – North East
 6. శుక్ర – ఆగ్నేయం – South East
 7. శని – పడమర, వాయువ్యం – West, North West
 8. రాహు – ఉత్తరం – North
 9. కేతు – తూర్పు & ఉత్తరం – East & North

గ్రహాలు – సంఖ్యలు

 • సూర్య – 1
 • చంద్ర – 2
 • గురు – 3
 • రాహు – 4
 • బుధ – 5
 • శుక్ర – 6
 • కేతు – 7
 • శని – 8
 • కుజ – 9

జన్మ తేదీ – అదృష్ట సంఖ్యా

 1. మీ యొక్క జన్మ తేదీ ప్రకారం ఆ గ్రహానికి ఆధిపత్యం వహించే దిక్కు అదృష్ట దిక్కు అవుతుంది.
 2. అలాగే జన్మ తేదీ నెల మరియు సంవత్సరం కూడగా వచ్చిన సంఖ్యా డెస్టినీ నెంబర్ అంటారు.
 3. అలాగే సౌరమానం (Solar Month ) ప్రకారం ఆ నెలకు ఆధిపత్యం వహించే సంఖ్యా స్ట్రాంగ్ నెంబర్ అంటారు
 4. ఈ మూడు రూల్స్ ప్రకారం, ఈ మూడు సంఖ్యలకు సంబంధించిన మిత్ర, శత్రుత్వ సంఖ్యలను బట్టి వచ్చే సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి. ఈ సంఖ్య తుది అదృష్ట సంఖ్య అవుతుంది.
 5. ఈ తుది అదృష్ట సంఖ్యకు ఆధిపత్యం వహించే దిక్కు అదృష్ట దిక్కుఅవుతుంది.