మిథున రాశి (మే 21 – జూన్ 20)

మిథున రాశి (మే 21 – జూన్ 20)

అధిపతి – బుధ గ్రహం

  • మిథున రాశి వాయు తత్వ రాశి మరియు ద్విస్వభావ రాశి కావడం చేత వీరి యొక్క మనస్సు చంచలంగా ఉంటుంది. అలాగే ఆలోచనలు స్థిరంగా ఉండవు.
  • సహజంగా గణితం, చదవడం, రాయడం మీద ఆసక్తి ఉండే వీరికి జర్నలిజం మీద ఇష్టం ఉటుంది.
  • ప్రతి విషయంలో చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. అలాగే తన మాటల చాతుర్యంతో ఈతరులను ఆకట్టుకుంటారు.

వృత్తి

  • ఉపాధ్యాయులు, ట్రావెల్ & ట్రాన్స్పోర్ట్
  •  లాయర్స్, జడ్జి, మార్కెటింగ్ వ్యాపారం
  • కమ్యూనికేషన్స్ , అకౌంట్స్

ధన సంపాదన

  • మిథున రాశికి అధిపతి అయిన బుధ గ్రహానికి శుక్ర, శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉండి, గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది.
  • చంద్ర, గురు గ్రహాలతో బుధ గ్రహానికి సిగ్నిఫికేషన్స్ ఉంటె – బోధన వృత్తి ద్వారా లేదా విద్య సంస్థల ద్వారా ధన సంపాదన ఉంటుంది.
  • శుక్ర, శని గ్రహాలకు కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ధన సంపాదన మాములుగా ఉంటుంది.

ఆరోగ్యం

  • మిథున రాశి – భుజాలు, చేతులు మరియు చర్మం విషయానికి కారకత్వం వహిస్తాయి.
  • రాశి చక్రంలో బుధ గ్రహం బలహీనంగా ఉండి, 6వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉండే భుజాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి.

అదృష్ట సంఖ్యలు

  • 1, 5, 6

Zodiac Signs : https://nsteluguastrology.com/category/zodiac-signs/

You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology

Astrology Articles : https://nsteluguastrology.com/astrology-articles/