Who will become a Famous Astrologer
రాశి చక్రములో ప్రధానంగా గమనించాల్సిన గ్రహాలు
ప్రధానమైన గ్రహాలు – బుధ, గురు మరియు శని గ్రహాలు మరియు 12వ స్థానం
- రూల్ 1. బుధ గ్రహానికి లేదా బుధ గ్రహం ఏ నక్షత్రములో స్థితి అయితే – ఆ నక్షత్రాధిపతికి 12వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె జోతిష్యం మీద ఆసక్తి, నేర్చుకోవాలి అనే కోరిక ఉంటుంది.
- రూల్ 2. గురు, బుధ గ్రహాలు ఏ స్థానములో స్టితి ఐన ఒకరికోక్కరికి సిగ్నఫీకేసన్స్ ఉండాలి.
- రూల్ 3. గురు, శని గ్రహాలకు – 5, 8, 9 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి.
- ఇక్కడ 5వ స్థానం – విద్యా నేర్చుకోవడం గురించి తెలియజేస్తుంది.
- 5వ స్థానానికి గురు, బుధ గ్రహాలు విద్యకు కారక గ్రహాలు.
8వ స్థానం
- క్షుద్ర శాస్త్రం (Occult Science)మరియు జ్యోతిష్య శాస్త్రములో పరిశోదన గురించి తెలియజేస్తుంది.
- 8వ స్థానానికి శని గ్రహం జ్యోతిషశాస్త్రంలో పరిజ్ఞానం ఇవ్వడం విషయానికి కారకత్వం వహిస్తాడు.
9వ స్థానం –
- ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియజేస్తుంది
- ఇక్కడ పైన ఇవ్వబడిన రూల్స్ అన్ని సరిపోయిన తరువాత – ఇక్కడ కింద ఇవ్వబడిన రూల్స్ ను పరిగణలోకి తీసుకోవాలి.
నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవ్వడానికి :
- 8వ స్థానముతో – 3,4,5,9,10,11 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి. అలాగే తప్పనిసరిగా 8, 12 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి.
ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఇవ్వడానికి రూల్ :
- 9వ స్థానముతో – 1, 9, 10 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి. అలాగే తప్పనిసరిగా 5వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి.
- నేను ఎవ్వరు నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవుతారు అనే విషయం గురించి వీడియో చేయడం జరిగింది. ఈ విడియోలో ఉదాహరణకు రాశి చక్రం తీసుకుని వివరించడం జరిగింది.
ఉదాహరణకు తీసుకున్న రాశి చక్రములో –
- మొదటి రాశి చక్రం – మా గురువు గారు KN రావు గారిది.
- అలాగే రెండవ రాశి చక్రం – నరసింహ స్వామి ( నా రాశి చక్రం)
- ఈ యూట్యూబ్ లింక్ కింద ఇవ్వడం జరిగింది గమనించగలరు
You Tube Link : https://youtu.be/wPpzQc74NOI
KP Astrology Articles Link : https://nsteluguastrology.com/category/articles/kp-astrology/
మీకు ఈ అర్తికాల్ నచ్చితే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయగలరు.
కృతజ్ఞతలు