నెంబర్ 1 ఆస్ట్రాలజర్ ఏవ్వరు అవుతారు?

నెంబర్ 1 ఆస్ట్రాలజర్ ఏవ్వరు అవుతారు?

Who will become a Famous Astrologer

రాశి చక్రములో ప్రధానంగా గమనించాల్సిన గ్రహాలు

ప్రధానమైన గ్రహాలు  – బుధ, గురు మరియు శని గ్రహాలు  మరియు 12వ స్థానం

 1. రూల్ 1. బుధ గ్రహానికి లేదా బుధ గ్రహం ఏ నక్షత్రములో స్థితి అయితే – ఆ నక్షత్రాధిపతికి 12వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె జోతిష్యం మీద ఆసక్తి, నేర్చుకోవాలి అనే కోరిక ఉంటుంది.
 2. రూల్ 2. గురు, బుధ గ్రహాలు ఏ స్థానములో స్టితి ఐన ఒకరికోక్కరికి సిగ్నఫీకేసన్స్ ఉండాలి.
 3. రూల్ 3. గురు, శని గ్రహాలకు – 5, 8, 9 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి.
 • ఇక్కడ 5వ స్థానం – విద్యా నేర్చుకోవడం గురించి తెలియజేస్తుంది.
 • 5వ స్థానానికి గురు, బుధ గ్రహాలు విద్యకు కారక గ్రహాలు.

 

8వ స్థానం

 1. క్షుద్ర శాస్త్రం (Occult Science)మరియు జ్యోతిష్య శాస్త్రములో పరిశోదన గురించి తెలియజేస్తుంది.
 2. 8వ స్థానానికి శని గ్రహం జ్యోతిషశాస్త్రంలో పరిజ్ఞానం ఇవ్వడం విషయానికి కారకత్వం వహిస్తాడు.

9వ స్థానం –

 1. ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియజేస్తుంది
 2. ఇక్కడ పైన ఇవ్వబడిన రూల్స్ అన్ని సరిపోయిన తరువాత – ఇక్కడ కింద ఇవ్వబడిన రూల్స్ ను పరిగణలోకి తీసుకోవాలి.

నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవ్వడానికి :

 1. 8వ స్థానముతో – 3,4,5,9,10,11 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి. అలాగే తప్పనిసరిగా 8, 12 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి.

ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఇవ్వడానికి రూల్ :

 • 9వ స్థానముతో – 1, 9, 10  స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి. అలాగే తప్పనిసరిగా 5వ స్థానముతో  సిగ్నఫీకేసన్స్ ఉండాలి.
 • నేను ఎవ్వరు నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవుతారు అనే విషయం గురించి వీడియో చేయడం జరిగింది. ఈ విడియోలో ఉదాహరణకు రాశి చక్రం తీసుకుని వివరించడం జరిగింది.

ఉదాహరణకు తీసుకున్న రాశి చక్రములో –

 • మొదటి రాశి చక్రం – మా గురువు గారు KN రావు గారిది.
 • అలాగే రెండవ రాశి చక్రం – నరసింహ స్వామి ( నా రాశి చక్రం)
 • ఈ యూట్యూబ్ లింక్ కింద ఇవ్వడం జరిగింది గమనించగలరు

You Tube Link : https://youtu.be/wPpzQc74NOI

KP Astrology Articles Link : https://nsteluguastrology.com/category/articles/kp-astrology/

మీకు ఈ అర్తికాల్ నచ్చితే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయగలరు.

కృతజ్ఞతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share:
error: Content is protected !!