కన్య రాశి ( ఆగస్టు 23 – సెప్టెంబర్ 22 )

కన్య రాశి ( ఆగస్టు 23 – సెప్టెంబర్ 22 )

అధిపతి – బుధ గ్రహం

  • ఇది భూతత్వ మరియు ద్విస్వభావ రాశి కావడం చేత సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు.
  • ఇతరులకు ఉన్నంతలో సేవ చేస్తారు.
  • పట్టుదల ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం పెంచుకుంటే విజయాలు ఉంటాయి.

వృత్తి

  • పత్రికా రంగం, ఎడిటర్లు, షేర్ మార్కెట్
  • ఉపాధ్యాయులు, ఆస్ట్రాలజర్స్, వైద్య రంగం

ధన సంపాదన

  • బుధ గ్రహానికి – శుక్ర, శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది.
  • అలాగే ఈ గ్రహాలకు గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ చాల బాగుంటుంది.
  • బుధ గ్రహానికి రాహు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె అప్పులు చేయాలిసిన అవసరం వస్తుంది.

ఆరోగ్యం

  • కన్య రాశి పొట్ట మరియు నడుము భాగానికి కారకత్వం వహిస్తుంది.
  • రాశి చక్రంలో బుధ గ్రహం బలంగా ఉండి, 1వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఆరోగ్యం బాగుంటుంది.
  • బుధ గ్రహం బలహీనంగా ఉంది, 8, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె కన్యారాశికి కారకత్వం వహించే వ్యాధులు ఉంటాయని చెప్పవచ్చు.

అదృష్ట సంఖ్యలు :

  • 5, 6

అదృష్ట రంగులు :

  • లేత నీలం రంగు, బూడిద రంగు, లేత ఆకుపచ్చ, క్రీం కలర్

Zodiac Signs : https://nsteluguastrology.com/category/zodiac-signs/

You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology

Astrology Articles : https://nsteluguastrology.com/astrology-articles/