సింహరాశి ( జులై 23 – ఆగస్టు 22 )

సింహరాశి ( జులై 23 – ఆగస్టు 22 )

అధిపతి – సూర్య గ్రహం

  • స్థిర, అగ్ని తత్వ రాశి కావడం చేత సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నా వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది.
  • ఎదుటివారిని ఆకట్టుకునే మంచి మనస్సు అలాగే మంచి మాటతీరు ఉంటుంది.
  • జాలి, దయ గుణం ఎక్కువగా ఉంటుంది. ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ధన ధర్మాలు చేస్తారు.
  • ధన సంపాదన బాగుంటుంది. కాని అలాగే ఖర్చు చేస్తారు.

వృతి

  • ప్రభుత్వ ఉద్యోగం, వైద్య వృత్తి, రాజకీయం, పోలీస్ డిపార్టుమెంటు.
  • వీరిలో ఎక్కువగా ఉద్యోగం కంటే వ్యాపారంలో స్థిరపడినవారు ఎక్కువగా ఉన్నారు

ధన సంపాదన

  • సూర్య గ్రహానికి బుధ, కుజ, గురు గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది.
  • గురు, కుజ, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ప్రభుత్వ సంబంధింత ఉద్యోగంలో మంచి గుర్తింపు, ఉంటుంది అలాగే శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ కూడా ఉంటుంది.

ఆరోగ్యం

  • సింహ రాశి గుండె మరియు పొట్ట విషయానికి కారకత్వం వహిస్తుంది. కావున వీరికి సహజనగా జీర్ణ సంబంధ వ్యాధులు, గుండె సంబంధింత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
  • సూర్య గ్రహానికి రాహు మరియు 8, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ఈ సమస్యలు ఉంటాయని చెప్పవచ్చు.

అదృష్ట సంఖ్యలు :

  • 1, 3, 5

అదృష్ట రంగులు :

  • సన్ షైన్ కలర్, తెలుపు, లేత నారింజ రంగు

Zodiac Signs : https://nsteluguastrology.com/category/zodiac-signs/

You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology

Astrology Articles : https://nsteluguastrology.com/astrology-articles/