అధిపతి శని గ్రహం
- వీరికి ఎంత ప్రతిభ ఉన్నా, నిత్య విద్యార్తిలాగా కొత్త విషాయాలను నేర్చుకుంటారు.
- మనస్సులో ఉన్న ప్రేమను పట్టకుండా పనిలో కొత్తదనానికి ప్రయత్నిస్తారు.
- సహజంగా వీరికి భయం ఉన్నప్పటికీ ఏ రంగంలో ఉన్న సరే విజయాలు ఉంటాయి.
- అలాగే వీరికి సేవ చేసే గుణం కూడా ఉంటుంది.
వృత్తి
- సిబిఐ డిపార్ట్మెంట్, డిఫెన్స్, జైలు అధికారులు
- కన్సల్టెన్సీ, సైకాలజీ, టెక్నాలజీ, సాంకేతిక సలహాదారులు
- సామాజిక & న్యాయ సలహాదారులు
- విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు, శాస్త్రవేత్తలు.
ధన సంపాదన
- శని గ్రహానికి గురు, బుధ, శుక్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది
- ఈ గ్రహాలతో రాహు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన మాములుగా ఉంటుంది.
- అలాగే ఈ గ్రహాలతో కేతు చందా గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ వీరి ఏ పని చేసిన సరే నష్టాలు ఉంటాయి.
ఆరోగ్యం
- వెనుక కాళ్ళు, శ్వాసక్రియలో రక్తం విషయానికి కారకత్వం వహిస్తాయి
- బుధ, చంద్ర గ్రహాలు బలహీనంగా ఉంటె ఈ సమస్యలు ఉంటాయి.
- అలాగే అదనంగా ఈ గ్రహాలకు 4, 6 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- శని గ్రహానికి లగ్నంతో లేదా లగ్నాధిపతితో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఈ సమస్యలు ఉండవని చెప్పవచ్చు.
అదృష్ట సంఖ్యలు :
- 5, 6
అదృష్ట రంగులు :
- ముదురు నీలం, బూడిద రంగు, సిమెంట్ కలర్
Zodiac Signs : https://nsteluguastrology.com/category/zodiac-signs/
You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology
Astrology Articles : https://nsteluguastrology.com/astrology-articles/