వృత్తి ఉద్యోగాలు – పరిహార మంత్రం

దశాంశ చక్రం – పంచమాధిపతి ఏ వ్యక్తి అయిన వృత్తిలో ఇబ్బందులు ఉంటే దశంశ చక్రములోని పంచమాదికి, సంబంధించిన జ్యోతిర్లింగ దేవతను పూజించాలి. ఆ పంచమధిపతి రవి అయితే –ఓం నమఃశివాయ, నమో రామేశ్వరాయ. చంద్రుడు అయితే –ఓం నమఃశివాయ, నమో సోమనాదయ కుజుడు అయితే — ఓం నమః శివాయ , నమో భీమశంకరాయ బుధుడు అయితే — ఓం నమఃశివాయ ,నమో మల్లికార్జునాయ గురుడు అయితే — ఓం నమఃశివాయ, నమో ఓంకారేశ్వరాయ శుక్రుడు అయితే– ఓం నమఃశివాయ, నమో త్రయంబకేశ్వరాయ శని అయితే — ఓం నమఃశివాయ,నమో కాళేశ్వరాయ. పంచమానికి పంచమానికి లేదా పంచమాధిపతికి రాహు గ్రహ సంబంధము ఉంటేఓం నమఃశివాయ, నమో నాగేశ్వరాయ పంచమానికి లేదా పంచమాధిపతికి కేతు గ్రహ సంబంధము ఉంటేఓం నమఃశివాయ, నమో విశ్వనాథయ మా గురువుగారు రామిశెట్టిపూర్ణ వృత్తి ఉద్యోగాలలో ప్రతికూలత కలిగినప్పుడు దశాంశ రాశి చక్రంలోని వారి యొక్క పంచమాధిపతికి

Read More

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం

ఈ మంత్రాన్ని ప్రతి రోజు 108 సార్లు జపించాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం   భయాన్ని దూరం చేస్తుంది. ఆయుర్దాయం ఇస్తుంది ప్రతి విషయానికి భయపడుతున్న వారు మానసిక సమస్యల నుండి విముక్తి, హాస్పిటల్ నుండి క్షేమంగా ఇంటికి రావడం కోసం మరియు రాశి చక్రంలో చంద్ర, కుజ గ్రహాలు బలహీనంగా ఉన్నవారు ఈ మంత్రాన్ని జపించాలి. మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని నరసింహ స్వామి ఉగ్ర నరసింహ అవతారంలో ప్రత్యేక్షమై రక్షణ చేస్తారు.ప్రతి విషయానికి భయపడుతున్న పిల్లల చేత అలాగే కొందరు నిత్యం భయంతో జీవిస్తుంటారు. నిత్యం క్రమం తప్పకుండ ప్రతిరోజూ జపిస్తే భయం మటుమాయం అవుతుంది. అలాగే వారి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. జ్యోతిష్య పరిహారాలు : https://nsteluguastrology.com/category/articles/astro-remedies-telugu/ NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ – https://www.youtube.com/nsteluguastrology Aryan Astrology Research Centre –https://aryanastrologyresearchcentre.com/

Read More

గాయత్రి మంత్రం ప్రాముఖ్యత

త్రికరణ శుద్ధితో ఈ మంత్రాన్ని విన్నా, జపించిన మానసిక రుగ్మతల ను దూరం చేస్తుంది ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణియం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఈ మంత్రలోని ప్రతి బీజాక్షరానికి మనస్సును, మెదడును ఉత్తేజపరిచే వైబ్రేషన్స్ ఉన్నాయని ఋగ్వేదంలో చెప్పబడింది. ఓం భూర్భువస్సువః ఓం – పరమేశ్వర నామం భూర్ – భౌతిక ప్రపంచంలో ప్రతి ఒకరికి ప్రాణవాయువు, పదార్థాలు ఇవ్వడం భువః – మానసిక సమస్యల నుండి విముక్తి పొందడం సువః – ఆధ్యాత్మిక జ్ఞానం నుండి సుఖ సంతోషాలను పొందడం ఇక తరువాత గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలు తత్ – గణేశుడు – విజయం స – నృసింహస్వామి – దైర్యం వి – విష్ణు – కార్య నిర్వహణ అధికారం తుర్ – ఈశ్వరుడు – శ్రేయస్సు వ – శ్రీకృష్ణ – యోగం రే – రాధాదేవి – ప్రేమ

Read More

నవగ్రహ స్తోత్రాలు

1. ఆదివారం – సూర్య గ్రహం  జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహద్యుతిమ్ | తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరమ్ || ఈ స్తోత్రాన్ని ప్రతి ఆదివారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం సూర్య మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా సూర్య భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 6000 వేల సార్లు జపించాలి. సూర్య గ్రహం 1వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది. ఏ నెలలోనైనా 1,10,19,28 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 6000 వేల సార్లు జపించవచ్చు.   2. సోమవారం – చంద్ర గ్రహం దధిశంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవమ్ | నమామి శశినం సోమం,  శంభోర్ముకుట భూషణమ్ || ఈ స్తోత్రాన్ని ప్రతి సోమవారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం చంద్ర మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా చంద్ర భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 10000

Read More

సంతానం కోసం మంత్రం

సంతాన గోపాల మంత్రం || ఓం దేవకీ సుత గోవిందా వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణా త్వా మహం శరణం గతః || గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక మధురమైన అనుభూతి. సంతానం లేక బాధపడుతున్న మహిళలు ఈ సంతాన గోపాల మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. వీలయితే దంపతులిద్దరు జపించడం మరి మంచిది. ఈ సంతాన గోపాల మంత్రాన్ని నిత్యం జపిస్తూ, డాక్టర్ సలహాలు పాటిస్తే గర్భం దాల్చాలనే కోరిక మరింత సులభతరం అవుతుంది.   వివాహం – మంత్రాలు : https://nsteluguastrology.com/mantras-for-marriage/ పరిహారాలు : https://nsteluguastrology.com/will-remedies-work/ KP Astrology Analysis of Children | సంతానా యోగము వుందా లేదా? ఈ విడియోలో సంతానము ఉంటుద లేదా అని క్షేత్ర, బీజ డిగ్రీలను బట్టి వివరించడము జరిగింది : https://youtu.be/2Fa73nNBedM

Read More

వివాహం – మంత్రాలు

1. అమ్మాయిలకు వివాహం తొందరగా జరగటానికి కాత్యాయనీ మహామాయే మహా యోగిజ్ఞ దీశ్వరీ నంద గోపసుతం దేవీపతిమ్ మేకురుతేనమః పతిం మనోహరం దేహి మనోవృత్తానుసారిణం తారకం దుర్గ సంసార సాగరస్య కులోద్బవం 2. అబ్బాయిలకు వివాహం తొందరగా జరగటానికి విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలంకృతాం మమాభీప్సితాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ నమః పత్ని మనోహరం దేహి మనోవృత్తనుపారణీం తరణీమ్ దుర్గ సంసార సాగరస్య కులోద్బవం 3. మంచి భర్తను పొందడానికి హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరాప్రియే తధామాం కురు కళ్యాణి కాంత కాంతామ్ సుదుర్లభామ్ 4. వివాహం తొందరగా జరగటానికి – అమ్మాయి / అబ్బాయి ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యంపుత్ర లాభాంచ దేహిమే 5. భార్య భర్తల దాంపత్య జీవితం బాగుండటానికి || శ్రీరామచంద్ర శ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభి రామః సీత ముఖాంభోరుహ చంచారికః నిరంతరం మంగళమాతనోతు || ఇక్కడ ఇవ్వబడిన ఈ

Read More

Learn Advanced Numerology

Advanced Techniques of Predictive Numerology Course Details Name Correction Numerology Vastu – Vastu Chart Medical Numerology – Numerology Lagna Chart Monthly Predictions – Solar Month Concept Yearly Predictions Financial Statas & Remedies Marriage Compatibility Diseases & Remedies Relationship with wife and Family Members Relationship with Husband and Family Members Vastu Dosh and Remedies అడ్వాన్సుడ్ న్యూమరాలజీ కోర్సు – సోలార్ మంత్ పద్దతిలో ఉంటుంది. పుట్టిన రోజులోని సంఖ్యల ప్రకారం సంఖ్యా జోతిష్య గణిత పద్దతిలో 1 నుండి 9 సంఖ్యలకు ఆధిపత్యం వహించే గ్రహాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న సోలార్ మొంత్ కు ఆధిపత్యం వహించే సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి న్యూమరాలజీ చార్టు -ఇక్కడ ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రెండు రూల్స్ ప్రకారం, అలాగే న్యూమరాలజీ

Read More

Birth Time RECTIFICATION Rules

జన్మ సమయం – Birth Time Rectification KP పద్దతిలో – 1వ స్థానం సబ్ లార్డ్ తో – 9వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి. 11వ స్థానం నక్ష(తాధిపతితో – 9వ స్థానం సబ్ లార్డ్ తో సిగ్నఫీకేసన్స్ ఉండాలి. 1వ స్థానం సబ్ లార్డ్ తో – 9వ స్థానం నక్ష(తాధిపతితో సిగ్నఫీకేసన్స్ ఉండాలి. ఈ మూడు పద్దతులలో ఏదైనా ఒకటి సరిపోయిన – జన్మ సమయం సరైనది అని అర్థం చేసుకోగలరు.   రూలింగ్ ప్లానేట్స్ – Ruling Planets KP పద్దతిలో సరైన జన్మ సమయం తెలుసుకోవడానికి రూలింగ్ ప్లానేట్స్ అంటే పాలక గ్రహాలు, చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. రోజు లగ్నాధిపతి లగ్నం – నక్షత్రాధిపతి లగ్నం – సబ్ లార్డ్ లగ్నం – సబ్ సబ్ లార్డ్ చంద్ర గ్రహం – అధిపతి చంద్ర గ్రహం – నక్షత్రాధిపతి చంద్ర గ్రహం –

Read More

Medical Astrology

వైద్య జ్యోతిష్యం కాలపురుష కుండలి ప్రకారం 12 రాశులు మానవ శరీరంలో ఏ ఏ భాగానికి కారకత్వం వహిస్తాయి. గ్రహాలు – ఏ ఏ వ్యాధులకు కారకత్వం వహిస్తాయి. నక్షత్రాలు ఏ ఏ వ్యాధులను తెలియజేస్తాయి. లగ్నం ప్రకారం బాధక మరియు మారక గ్రహాల యొక్క తీవ్రత ఎంత వరకు ఉంటుంది. లగ్నం, 6,8,12 స్థానాలు వీటిని పరిగణలోకి KP సబ్ లార్డ్ పద్దతిలో – ఏ వ్యాధి ఎప్పుడు వస్తుంది. అలాగే వ్యాధి యొక్క తీవ్రత ఎలా ఉంటుంది మరియు ఎప్పుడు తగ్గుతుంది. వైద్య జ్యోతిష్యంలో చాలా ఖచ్చితంగా ప్రిడిక్షన్ ఇవ్వగలరు. కోర్స్ డీటెయిల్స్ : https://nsteluguastrology.com/astrology-course-details/ NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguworld

Read More

Learn KP Astrology

KP జ్యోతిష్యం ఆధునిక పద్దతిలో  KP రూల్స్ తో పాటు వేదిక్ రూల్స్ ను పరిగణలోకి తీసుకుని అలాగే వెస్ట్రెన్ దృష్టులను (Western Aspects ) పరిగణలోకి తీసుకుని నేర్పించడం జరుగుతుంది. ప్రత్యేకమైన డిగ్రీలు ఈ డిగ్రీలు KP సబ్ లార్డ్ పద్దతిలో చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఈ ప్రత్యేకమైన డిగ్రీలను అర్థం చేసుకోగలిగితే ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఇవ్వగలరని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. కారక గ్రహాలు 1 నుండి 12 స్థానాలకు ఏ గ్రహాలు ప్రత్యేకించి ఏ విషయానికి ఏ విషయానికి కారకత్వం వహిస్తుంది. ఈ కారక గ్రహాలు కూడా ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఇవ్వడంలో చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. Advanced Techniques of Predictive KP Astrology Fee –  ₹ 18000 + GST  (GSTIN – 36FCCPS7457C1ZC ) Duration- 3 Months Weekly 3 days online classes Course Details Education Marriage

Read More

1 7 8 9 10 11 13