వృశ్చిక రాశి ( అక్టోబర్ 23 – నవంబర్ 21 )

అధిపతి – కుజ గ్రహం వీరికి ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉంటారు. అలాగే ఉత్సాహంగా ఉంటారు. వీరు త్వరగా చెడుకు ఆకర్షితులు అవుతారు. సహజంగా ధైరంగా ఉన్నప్పటికీ కరికిపోయే గుణం ఉంటుంది. వృత్తి జ్యోతిష్యం పూజారులు, సైంటిస్ట్స్ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఇన్సూరెన్స్ ధన సంపాదన కుజ గ్రహానికి గురు గ్రహం తో సిగ్నిఫికేసన్స్ ఉండి, ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటె ధన సంపాదన బాగుంటుంది. అలాగే చంద్ర, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది అలాగే మంచి గుర్తింపు వస్తుంది కుజ గ్రహానికి రాహు, బుధ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుండదు. ఆరోగ్యం వృచ్చిక రాశి జననేంద్రియాలు (ప్రైవేట్ పార్ట్స్) విషయానికి కారకత్వం వహిస్తుంది. కుజ గ్రహానికి శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉండి, కేతు, బుధ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె జననేంద్రియాల సంబంధిత సమస్యలు ఉంటాయి. అలాగే అదనంగా శుక్ర గ్రహం మరియు 6,

Read More

మకర రాశి ( ఫిబ్రవరి 19 – మార్చి 20 )

అధిపతి శని గ్రహం మకర రాశి మొసలి గుర్తును తెలియజేస్తుంది. కావున వీరికి ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటాయి. మనసులో అనుకున్నది సాధించేంతవరకూ శ్రమిస్తూనే ఉంటారు. వీరికి సేవ చేసే గుణం ఉండడం చేతే ఇతరులను నమ్ముతారు, మోసపోతరు. ఓపిక తక్కువగా ఉంటుంది. అలాగే తొందరపాటు కూడా ఉంటుంది అయిన నిదానంగా విజయాలు వరిస్తాయి. వృత్తి రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్, ఆటో మొబైల్స్, వాహనాలు & డ్రైవర్స్ హోటల్ వ్యాపారం, ఆహార సంబంధ వ్యాపారం ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయం, కూలి పని ధన సంపాదన శని, బుధ, శుక్ర గ్రహాలకు సిగ్నిఫికేషన్స్ బాగుంటే ధన సంపాదన బాగుంటుంది. శని గ్రహానికి బుధ, రాహు గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఉంటాయి ఆరోగ్యం మోకాళ్ళు, జాయింట్స్ విషయానికి కారకత్వం వహిస్తుంది శని గ్రహానికి కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉండి, 6వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మోకాళ్ళ

Read More

KP Astrology Book – Basic Rules, Education and Profession

KP జ్యోతిష్యం ప్రాథమిక నియమాలు విద్య & వృత్తి Language : Telugu ఇంటరెస్ట్ ఉన్నవారు మనీ పే చేసి పర్సనల్ గా మీ అడ్రస్ వాట్సాప్ చేయండి కొరియర్ లో పంపిస్తాను Book Price  ₹ 1760/- Google Pay / PhonePe Number – 95424 77903 విషయసూచిక పార్ట్ – 1 రాశి చక్రం – గ్రహాలు –  తత్వాలు / గుణాలు – 27 నక్షత్రాలు నక్షత్ర  అధిపతులు            రాశి చక్రము 27 నక్షత్రాలు డిగ్రీలు           అధ్యాయము –1 KP ఆస్ట్రాలజీ సబ్ లార్డ్స్ పద్దతి సబ్ లార్డ్స్ పట్టిక KP పద్దతిలో 1 నుండి 12 స్థానాల డీ(గీలు రూలింగ్ ప్లానేట్స్ – పాలక గ్రహాలు 1 నుండి 12 స్థానాలు – KP రూల్స్           అధ్యాయము

Read More

కుంభ రాశి ( జనవరి 22 – ఫిబ్రవరి 18 )

అధిపతి శని గ్రహం వీరికి ఎంత ప్రతిభ ఉన్నా, నిత్య విద్యార్తిలాగా కొత్త విషాయాలను నేర్చుకుంటారు. మనస్సులో ఉన్న ప్రేమను పట్టకుండా పనిలో కొత్తదనానికి ప్రయత్నిస్తారు. సహజంగా వీరికి భయం ఉన్నప్పటికీ ఏ రంగంలో ఉన్న సరే విజయాలు ఉంటాయి. అలాగే వీరికి సేవ చేసే గుణం కూడా ఉంటుంది. వృత్తి సిబిఐ డిపార్ట్మెంట్, డిఫెన్స్, జైలు అధికారులు కన్సల్టెన్సీ, సైకాలజీ, టెక్నాలజీ, సాంకేతిక సలహాదారులు సామాజిక & న్యాయ సలహాదారులు విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు, శాస్త్రవేత్తలు. ధన సంపాదన శని గ్రహానికి గురు, బుధ, శుక్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది ఈ గ్రహాలతో రాహు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన మాములుగా ఉంటుంది. అలాగే ఈ గ్రహాలతో కేతు చందా గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ వీరి ఏ పని చేసిన సరే నష్టాలు ఉంటాయి. ఆరోగ్యం వెనుక కాళ్ళు, శ్వాసక్రియలో రక్తం విషయానికి కారకత్వం వహిస్తాయి

Read More

మీన రాశి ( ఫిబ్రవరి 19 – మార్చి 20 )

అధిపతి – గురు గ్రహం వీరికి అందరినీ ప్రేమించే మంచి మనస్సు ఉంటుంది. సున్నితమైన మనస్సు కలవారు. అలాగే ప్రతి విషయానికి సర్దుకుపోయే స్వభావం ఉంటుంది. కావున ప్రతి ఒకరు వీరిని ప్రేమిస్తూనే ఉంటారు అలాగే వీరి మాట వింటారు. వృత్తి విద్య & ఆర్థిక సంస్థలు, న్యాయ శాఖ బ్యాంక్, ఉపాధ్యాయులు, సినిమా రంగం ఆసుపత్రులు, వైద్యులు & సర్జన్లు, నర్సులు, జైలు రవాణా, దిగుమతి & ఎగుమతి వ్యాపారం. ధన సంపాదన గురు గ్రహానికి కుజ, చంద్ర, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. ఈ గ్రహాలకు శుక్ర గ్రహంతో కూడా సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది అలాగే మంచి గుర్తింపు వస్తుంది శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె దన సంపాదన మాములుగా ఉంటుంది. ఆరోగ్యం పాదాలు, పడక సుఖాలు వివాహానికి కారకత్వం వహిస్తాయి గురు గ్రహానికి రాహు, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉండి

Read More

నా డబ్బులు ఎప్పుడు వస్తాయి ?

హోరారీ ఆస్ట్రాలజీ – అప్పుగా తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి KP హోరారీ లో 118వ నెంబర్ ఇచ్చి హోరారీ ప్రశ్న అడిగాడు. నేను నా స్నేహితుడికి డబ్బులు అప్పుగా ఇచ్చాను. ఆ డబ్బు ఎప్పుడు ఇస్తాడు. హోరారీ ప్రశ్న : డబ్బులు హోరారీ నెంబర్ : 118 హోరారీ చార్టు వేసుకున్న తేదీ : మార్చి 14, 2021 హోరారీ చార్ట్ వేసుకున్న సమయం : 11:54:32 AM హోరారీ చార్టు వేసుకున్న స్థలం : జహీరాబాద్ KP రూల్ 11వ స్థానం సబ్ లార్డ్ కు – 1,2,6,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉండాలి 1వ స్థానం కష్టపడి సంపాదించిన డబ్బు, 2వ స్థానం ధనం, 6వ స్థానం రుణాలు, 11వ స్థానం లాభాలు. ఈ డబ్బు 1,11 లేదా 2,11 లేదా 6,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు చెందిన దశ, భుక్తి, అంతర

Read More

జ్యోతిష్య వృత్తి – సంపాదన

హోరారీ ఆస్ట్రాలజీ – జ్యోతిష్య వృత్తి జ్యోతిష్య వృత్తిలో ధన సంపాదన ఎలా ఉంటుందనే విషయానికి హోరారీ ఆస్ట్రాలజీలో 123వ నెంబర్ తీసుకోవడం జరిగింది. హోరారీ ప్రశ్న : జ్యోతిష్య వృత్తి ఎలా ఉంటుంది ? హోరారీ నెంబర్ : 123 చార్టు వేసుకున్న తేదీ : జూలై 13, 2021 చార్టు వేసుకున్న సమయం : 11:6:32 AM చార్టు వేసుకున్న స్థలం : జహీరాబాద్ కె పి రూల్ : 10వ స్థానం సబ్ లార్డ్ కు – 2,9,10,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె, 2,9,10,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు సంబంధించిన దశ, భుక్తి, అంతర కాలములో ధన సంపాదన బాగుంటుంది. ఇక్కడ 123వ నెంబర్ ప్రకారం – హోరారీ ప్రశ్న చార్టు, మరియు 12 స్థానాల డిగ్రీలు అలాగే గ్రహాల డిగ్రీల పట్టికలు ఇవ్వడం జరిగింది గమనించగలరు. చంద్ర గ్రహం 11వ స్థానానికి అధిపతి చంద్ర గ్రహం

Read More

సంఖ్యాశాస్త్రం – గ్రహాలు దిక్కులు – Numerology Vastu Directions

గ్రహాలు – దిక్కులు సూర్య – తూర్పు – East చంద్ర – ఉత్తరం – North కుజ – దక్షిణం, నైరుతి – South, South East బుధ – ఉత్తరం – North గురు – ఈశాన్యం – North East శుక్ర – ఆగ్నేయం – South East శని – పడమర, వాయువ్యం – West, North West రాహు – ఉత్తరం – North కేతు – తూర్పు & ఉత్తరం – East & North గ్రహాలు – సంఖ్యలు సూర్య – 1 చంద్ర – 2 గురు – 3 రాహు – 4 బుధ – 5 శుక్ర – 6 కేతు – 7 శని – 8 కుజ – 9 జన్మ తేదీ – అదృష్ట సంఖ్యా మీ యొక్క జన్మ తేదీ ప్రకారం

Read More

వ్యాపారం – సక్సెస్ – ధనప్రాప్తి కోసం మంత్రాలు

కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయధనధాన్యదీప్తాయేధనధాన్యసమృద్ధిందేహీ దాపయా శ్వాహ లక్ష్మీకుబేర మంత్రం ఓం ధనాధ సౌభాగ్య లక్ష్మీకుబేర వైశ్రవణాయమమకార్య సిద్ధిం కురుస్వాహా రెండు మంత్రాలను ప్రతి రోజు 108 సార్లు జపించాలి వ్యాపారం చేస్తున్నవారు మీ వ్యాపార సంస్థలో పూజ చేస్తున్న సమయంలో ఈ మంత్రాలను జపించండి.ఈ మంత్రాలను జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి లభిస్తుంది. జ్యోతిష్య పరిహారాలు : https://nsteluguastrology.com/category/astro-remedies-telugu/ NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ : https://www.youtube.com/nsteluguastrologyAryan Astrology Research Centre – https://aryanastrologyresearchcentre.com/

Read More

1 5 6 7 8 9 12