వివాహేతర సంబంధాలు

వివాహేతర సంబంధాలు

Marriage Astrology – Illegal Affairs

వివాహేతర సంబంధాలు & వేశ్యలతో శృంగారం & బలత్కరించడం

స్థానాలు :

7వ స్థానం వ్యాపారం, దాంపత్య సుఖం వివాహం తరువాత

8వ స్థానం – మాంగళ్యము మరియు వివాహం తరువాత శృంగారం (అమ్మాయిలకు )

12 వ స్థానం : పడక సుఖాలు (Bed Comforts )

2వ స్థానం : కుటుంబం, ఫైనాన్సియల్ స్టేటస్

11వ స్థానం : స్నేహాలు, లాభాలు

 

గ్రహాలు :

శుక్ర : చాల ప్రధానమైన గ్రహం.                                                      

ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితానికి  ప్రేమ, శృంగారం గురించి తెలియజేస్తుంది

కుజ : ఈ గ్రహం కూడా చాల ప్రధానమైనది.

శృంగారం మీద కోరిక, శక్తి, దైర్యం గురించి తెలియజేస్తుంది.

ఈ గ్రహం మీద శుభ గ్రహాల దృష్టి, లేదా 5, 9,11 స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె సుఖవంతమైన  దాంపత్య జీవితం ఉంటుంది.

ఈ విదంగా కాకుండా కేవలం సూర్య, శని, మరియు రాహు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఇతరులతో లైంగికపరమైన సంబంధాలు పెట్టుకుంటారు.

రాహు : చెడు పనులు, చెడు స్నేహాలకు కారకత్వం వహిస్తాడు.

కావున అమ్మాయిలతో స్నేహాలు పెంచుకుంటారు, అలాగే  వ్యాపారం చేస్తూ ధన సంపాదన చేస్తారు.

చంద్ర : మనస్సు (మైండ్). రాశి చక్రములో చంద్ర గ్రహం బలహీనంగా ఉంటె – చెడు స్నేహాలు ఉంటాయి. అబ్బాయిలకు అమ్మాయిలతో, అమ్మాయిలకు అబ్బాయిలతో ఉంటాయి

 

ఇతరులతో అక్రమ సంబంధాలు : స్థానాల యొక్క కాంబినేషన్

  1. 8వ స్థానాధిపతి 11వ స్థానములో స్థితి అయి – కుజ, రాహు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె
  2. 7 మరియు 8 స్థానాధిపతులు కలిసి 12వ స్థానములో స్థితి అయితే
  3. శుక్ర, రాహు గ్రహాలు కలిసి 7వ స్థానములో స్థితి అయి, కుజ గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె
  4. శుక్ర, కుజ గ్రహాలు 12వ స్థానములో స్థితి అయి, రాహు గ్రహముతో  సిగినీఫీ కేసన్స్ ఉంటె
  5. చంద్ర, రాహు గ్రహాలు కలిసి ఏ స్థానములో స్థితి అయి, కుజ, శుక్ర గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె
  6. శుక్ర గ్రహం 12వ స్థానములో స్థితి అయి, 8వ స్థానం / స్థానాధిపతి మరియు రాహు గ్రహంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె
  7. 2 మరియు 11 స్థానాలతో కుజ, శుక్ర మరియు రాహు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె

గమనిక : ఈ రూల్స్ అమ్మాయి రాశి చక్రంలో కనిపించిన అమ్మాయిలు ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు

NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguworld

ఆస్ట్రాలజీ ఆర్టికల్స్ :https://nsteluguastrology.com/category/articles/