అధిపతి కుజ గ్రహం వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో యాక్టివ్ గా ఉంటారు. స్వతహాగా కోపం ఉన్నప్పటికీ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాగే ధైర్యసాహసాలు కూడా ఉంటాయి. అసహనం ఉన్నప్పటికీ. దృఢ సంకల్పం ఉండడం చేత విజయం వరిస్తుంది వృత్తి ఇంజనీరింగ్, మెకానిక్ మరియు యంత్రాలు, దంతవైద్యులు, సర్జన్స్ & శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు, వ్యవసాయం క్రీడాకారులు, ప్రభుత్వ ఉద్యోగాలు ధన సంపాదన మేష రాశికి అధిపతి అయిన కుజ గ్రహానికి – సూర్య, చంద్ర మరియు శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ బలంగా ఉంటె – ఫైనాన్సియాల్ స్టేటస్ బాగుంటుంది. సంపద విషయానికి శుక్ర గ్రహం కారకత్వం వహిస్తుంది. అలాగే 2వ స్థానం ధన స్థానానికి గురు గ్రహం కారకత్వం వహిస్తాడు. కావున గురు శుక్ర గ్రహాలకు సిగ్నిఫికేషన్స్ ఉండి, కుజ, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన ఇంకా బాగుంటుంది. ఆరోగ్యం మేష రాశి
Category: Zodiac Signs
వృషభ రాశి (ఏప్రిల్ 20 – మే 20)
అధిపతి – శుక్ర గ్రహం వృషభ రాశి స్థిర రాశి మరియు భూతత్వ రాశి కావడం చేత స్థిరమైన ఆలచనతో ఉంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కావున సంకల్ప బలంతో విజయం వరిస్తుంది. ప్రతి విషయంలో మంచి ప్రణాళికతో ఉండి విజయం వైపు ప్రయాణిస్తారు. నీతి నీజాయితిగా ఉండే మనస్తత్వం. అలాగే వీరు సహజంగా విలాసవంతంగా, సౌకర్యంగా ఉండాలనుకుంటారు. వృత్తి ఫైనాన్సియల్ బిజినెస్, కమిషన్ ఏజెంట్స్ ఆహార పదార్థాలు, హోటల్ బిజినెస్ సినిమా రంగం, సంగీతం, సుగంధ ద్రవ్యాలు ధన సంపాదన వృషభ రాశికి అధిపతి అయిన శుక్ర గ్రహానికి బుధ, శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. గురు, శుక్ర గ్రహాలు 4వ స్థానానికి ధన సంపాదన విషయానికి కారకత్వం వహిస్తారు. కావున శుక్ర గ్రహానికి 4వ స్థానంతో సిగ్నిఫికేసన్స్ ఉండి గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ధన సంపాదన చాల బాగుంటుంది. వీరు
కర్కాటక రాశి (జూన్ 21 – జూలై 22)
అధిపతి – చంద్ర గ్రహం ఇది చర మరియు జల రాశి – కావున వీరు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయానికి భావోద్వేగం చెందుతారు. మంచి మనస్సుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంగీతం అంటే ఇష్టం. అలాగే ప్రకృతిని ఆరాధిస్తారు. వృత్తి వ్యవసాయం, హోటల్ లేదా ఆహార సంబంధ వ్యాపారం ఎగుమతి & దిగుమతి వ్యాపారం కెమిస్ట్రీ & సైన్స్ సంబంధింత వృత్తులు ధన సంపాదన చంద్ర గ్రహానికి – గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ బలంగా ఉంటె రాజకీయ యోగం ఉంటుంది అలాగే కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలహీ ఫైనాన్సియల్ స్టేటస్ చాల బాగుంటుంది చంద్ర గ్రహానికి శని, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ప్రభుత్వ సంస్థల ద్వారా ధన సంపాదన ఉంయ యోగం ఉంటుంది. ఆరోగ్యం కర్కాటక రాశి – గుండె మరియు రొమ్ము విషయానికి కారకత్వం వహిస్తుంది.
సింహరాశి ( జులై 23 – ఆగస్టు 22 )
అధిపతి – సూర్య గ్రహం స్థిర, అగ్ని తత్వ రాశి కావడం చేత సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నా వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకునే మంచి మనస్సు అలాగే మంచి మాటతీరు ఉంటుంది. జాలి, దయ గుణం ఎక్కువగా ఉంటుంది. ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ధన ధర్మాలు చేస్తారు. ధన సంపాదన బాగుంటుంది. కాని అలాగే ఖర్చు చేస్తారు. వృతి ప్రభుత్వ ఉద్యోగం, వైద్య వృత్తి, రాజకీయం, పోలీస్ డిపార్టుమెంటు. వీరిలో ఎక్కువగా ఉద్యోగం కంటే వ్యాపారంలో స్థిరపడినవారు ఎక్కువగా ఉన్నారు ధన సంపాదన సూర్య గ్రహానికి బుధ, కుజ, గురు గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది. గురు, కుజ, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ప్రభుత్వ సంబంధింత ఉద్యోగంలో మంచి గుర్తింపు, ఉంటుంది అలాగే శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ కూడా ఉంటుంది. ఆరోగ్యం సింహ రాశి గుండె మరియు
వృశ్చిక రాశి ( అక్టోబర్ 23 – నవంబర్ 21 )
అధిపతి – కుజ గ్రహం వీరికి ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉంటారు. అలాగే ఉత్సాహంగా ఉంటారు. వీరు త్వరగా చెడుకు ఆకర్షితులు అవుతారు. సహజంగా ధైరంగా ఉన్నప్పటికీ కరికిపోయే గుణం ఉంటుంది. వృత్తి జ్యోతిష్యం పూజారులు, సైంటిస్ట్స్ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఇన్సూరెన్స్ ధన సంపాదన కుజ గ్రహానికి గురు గ్రహం తో సిగ్నిఫికేసన్స్ ఉండి, ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటె ధన సంపాదన బాగుంటుంది. అలాగే చంద్ర, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది అలాగే మంచి గుర్తింపు వస్తుంది కుజ గ్రహానికి రాహు, బుధ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుండదు. ఆరోగ్యం వృచ్చిక రాశి జననేంద్రియాలు (ప్రైవేట్ పార్ట్స్) విషయానికి కారకత్వం వహిస్తుంది. కుజ గ్రహానికి శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉండి, కేతు, బుధ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె జననేంద్రియాల సంబంధిత సమస్యలు ఉంటాయి. అలాగే అదనంగా శుక్ర గ్రహం మరియు 6,
మకర రాశి ( ఫిబ్రవరి 19 – మార్చి 20 )
అధిపతి శని గ్రహం మకర రాశి మొసలి గుర్తును తెలియజేస్తుంది. కావున వీరికి ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటాయి. మనసులో అనుకున్నది సాధించేంతవరకూ శ్రమిస్తూనే ఉంటారు. వీరికి సేవ చేసే గుణం ఉండడం చేతే ఇతరులను నమ్ముతారు, మోసపోతరు. ఓపిక తక్కువగా ఉంటుంది. అలాగే తొందరపాటు కూడా ఉంటుంది అయిన నిదానంగా విజయాలు వరిస్తాయి. వృత్తి రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్, ఆటో మొబైల్స్, వాహనాలు & డ్రైవర్స్ హోటల్ వ్యాపారం, ఆహార సంబంధ వ్యాపారం ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయం, కూలి పని ధన సంపాదన శని, బుధ, శుక్ర గ్రహాలకు సిగ్నిఫికేషన్స్ బాగుంటే ధన సంపాదన బాగుంటుంది. శని గ్రహానికి బుధ, రాహు గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఉంటాయి ఆరోగ్యం మోకాళ్ళు, జాయింట్స్ విషయానికి కారకత్వం వహిస్తుంది శని గ్రహానికి కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉండి, 6వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మోకాళ్ళ