కుంభ రాశి ( జనవరి 22 – ఫిబ్రవరి 18 )

అధిపతి శని గ్రహం వీరికి ఎంత ప్రతిభ ఉన్నా, నిత్య విద్యార్తిలాగా కొత్త విషాయాలను నేర్చుకుంటారు. మనస్సులో ఉన్న ప్రేమను పట్టకుండా పనిలో కొత్తదనానికి ప్రయత్నిస్తారు. సహజంగా వీరికి భయం ఉన్నప్పటికీ ఏ రంగంలో ఉన్న సరే విజయాలు ఉంటాయి. అలాగే వీరికి సేవ చేసే గుణం కూడా ఉంటుంది. వృత్తి సిబిఐ డిపార్ట్మెంట్, డిఫెన్స్, జైలు అధికారులు కన్సల్టెన్సీ, సైకాలజీ, టెక్నాలజీ, సాంకేతిక సలహాదారులు సామాజిక & న్యాయ సలహాదారులు విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు, శాస్త్రవేత్తలు. ధన సంపాదన శని గ్రహానికి గురు, బుధ, శుక్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది ఈ గ్రహాలతో రాహు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన మాములుగా ఉంటుంది. అలాగే ఈ గ్రహాలతో కేతు చందా గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ వీరి ఏ పని చేసిన సరే నష్టాలు ఉంటాయి. ఆరోగ్యం వెనుక కాళ్ళు, శ్వాసక్రియలో రక్తం విషయానికి కారకత్వం వహిస్తాయి

Read More

మీన రాశి ( ఫిబ్రవరి 19 – మార్చి 20 )

అధిపతి – గురు గ్రహం వీరికి అందరినీ ప్రేమించే మంచి మనస్సు ఉంటుంది. సున్నితమైన మనస్సు కలవారు. అలాగే ప్రతి విషయానికి సర్దుకుపోయే స్వభావం ఉంటుంది. కావున ప్రతి ఒకరు వీరిని ప్రేమిస్తూనే ఉంటారు అలాగే వీరి మాట వింటారు. వృత్తి విద్య & ఆర్థిక సంస్థలు, న్యాయ శాఖ బ్యాంక్, ఉపాధ్యాయులు, సినిమా రంగం ఆసుపత్రులు, వైద్యులు & సర్జన్లు, నర్సులు, జైలు రవాణా, దిగుమతి & ఎగుమతి వ్యాపారం. ధన సంపాదన గురు గ్రహానికి కుజ, చంద్ర, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. ఈ గ్రహాలకు శుక్ర గ్రహంతో కూడా సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది అలాగే మంచి గుర్తింపు వస్తుంది శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె దన సంపాదన మాములుగా ఉంటుంది. ఆరోగ్యం పాదాలు, పడక సుఖాలు వివాహానికి కారకత్వం వహిస్తాయి గురు గ్రహానికి రాహు, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉండి

Read More