అధిపతి – సూర్య గ్రహం
- స్థిర, అగ్ని తత్వ రాశి కావడం చేత సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నా వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది.
- ఎదుటివారిని ఆకట్టుకునే మంచి మనస్సు అలాగే మంచి మాటతీరు ఉంటుంది.
- జాలి, దయ గుణం ఎక్కువగా ఉంటుంది. ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ధన ధర్మాలు చేస్తారు.
- ధన సంపాదన బాగుంటుంది. కాని అలాగే ఖర్చు చేస్తారు.
వృతి
- ప్రభుత్వ ఉద్యోగం, వైద్య వృత్తి, రాజకీయం, పోలీస్ డిపార్టుమెంటు.
- వీరిలో ఎక్కువగా ఉద్యోగం కంటే వ్యాపారంలో స్థిరపడినవారు ఎక్కువగా ఉన్నారు
ధన సంపాదన
- సూర్య గ్రహానికి బుధ, కుజ, గురు గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది.
- గురు, కుజ, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ప్రభుత్వ సంబంధింత ఉద్యోగంలో మంచి గుర్తింపు, ఉంటుంది అలాగే శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ కూడా ఉంటుంది.
ఆరోగ్యం
- సింహ రాశి గుండె మరియు పొట్ట విషయానికి కారకత్వం వహిస్తుంది. కావున వీరికి సహజనగా జీర్ణ సంబంధ వ్యాధులు, గుండె సంబంధింత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
- సూర్య గ్రహానికి రాహు మరియు 8, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ఈ సమస్యలు ఉంటాయని చెప్పవచ్చు.
అదృష్ట సంఖ్యలు :
- 1, 3, 5
అదృష్ట రంగులు :
- సన్ షైన్ కలర్, తెలుపు, లేత నారింజ రంగు
Zodiac Signs : https://nsteluguastrology.com/category/zodiac-signs/
You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology
Astrology Articles : https://nsteluguastrology.com/astrology-articles/