సంతాన గోపాల మంత్రం
|| ఓం దేవకీ సుత గోవిందా
వాసుదేవ జగత్పతే
దేహిమే తనయం కృష్ణా
త్వా మహం శరణం గతః ||
గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక మధురమైన అనుభూతి. సంతానం లేక బాధపడుతున్న మహిళలు ఈ సంతాన గోపాల మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. వీలయితే దంపతులిద్దరు జపించడం మరి మంచిది.
ఈ సంతాన గోపాల మంత్రాన్ని నిత్యం జపిస్తూ, డాక్టర్ సలహాలు పాటిస్తే గర్భం దాల్చాలనే కోరిక మరింత సులభతరం అవుతుంది.
వివాహం – మంత్రాలు : https://nsteluguastrology.com/mantras-for-marriage/
పరిహారాలు : https://nsteluguastrology.com/will-remedies-work/
KP Astrology Analysis of Children | సంతానా యోగము వుందా లేదా? ఈ విడియోలో సంతానము ఉంటుద లేదా అని క్షేత్ర, బీజ డిగ్రీలను బట్టి వివరించడము జరిగింది : https://youtu.be/2Fa73nNBedM