ఉద్యోగం – పరిహార మంత్రాలు

ఉద్యోగం – పరిహార మంత్రాలు

ఉద్యోగ ప్రయత్నం – పరిహార మంత్రాలు – నవగ్రహ స్తోత్రాలు

 1. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇవ్వబడిన పరిహార మంత్రాలను ప్రతిరోజు 108 సార్లు జపించాలి.
 2. అలాగే మీ జన్మతేదీ ఏ సంఖ్యా అయితే ఆ సంఖ్యకు ఆధిపత్యం వహించే గ్రహ మూల మంత్రాన్ని జపించాలి. నవగ్రహ మూల మంత్రాలు https://nsteluguastrology.com/navagraha-stostrams-in-telugu/
 3. నిచ్చలమైన మనస్సుతో సంకల్ప బలంతో మనసులోనే ఈ మంత్రాలను జపిస్తే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది.

1. ఉద్యోగ మంత్రం

 • ఓం నమో భగవతి రిద్ధి సిద్ధి దాయ

2. ఉద్యోగ మంత్రం / శ్లోకము

 • యా దేవీ సర్వభూతేషు !
  విద్యా రూపేణా సంస్థితా !
  నమస్తస్యై నమస్తస్యై !
  నమస్తస్యై నమో నమః !

3. ఉద్యోగ మంత్రం

 • ఓం రాజ మాతంగై నమః

ఈ మూడు ఉద్యోగ పరిహార మంత్రాలతో పాటు మీ జన్మతేదీకి ఆధిపత్యం వహించే గ్రహ మూల మంత్ర సోత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. ఖచ్చితంగా నెలరోజులలో ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది.

జ్యోతిష్య పరిహారాలు : https://nsteluguastrology.com/category/articles/astro-remedies-telugu/

NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ – https://www.youtube.com/nsteluguworld
Aryan Astrology Research Centre – https://aryanastrologyresearchcentre.com/