వ్యాపారం – సక్సెస్ – ధనప్రాప్తి కోసం మంత్రాలు

వ్యాపారం – సక్సెస్ – ధనప్రాప్తి కోసం మంత్రాలు

కుబేర మంత్రం

 • ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ
  ధనధాన్యదీప్తాయే
  ధనధాన్యసమృద్ధిం
  దేహీ దాపయా శ్వాహ

లక్ష్మీకుబేర మంత్రం

 • ఓం ధనాధ సౌభాగ్య లక్ష్మీకుబేర వైశ్రవణాయ
  మమకార్య సిద్ధిం కురుస్వాహా

రెండు మంత్రాలను ప్రతి రోజు 108 సార్లు జపించాలి

 • వ్యాపారం చేస్తున్నవారు మీ వ్యాపార సంస్థలో పూజ చేస్తున్న సమయంలో ఈ మంత్రాలను జపించండి.
  ఈ మంత్రాలను జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి లభిస్తుంది.

జ్యోతిష్య పరిహారాలు : http://89g.b09.myftpupload.com/category/astro-remedies-telugu/

NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ : https://www.youtube.com/nsteluguastrology
Aryan Astrology Research Centre – https://aryanastrologyresearchcentre.com/