గ్రహాలు – దిక్కులు
- సూర్య – తూర్పు – East
- చంద్ర – ఉత్తరం – North
- కుజ – దక్షిణం, నైరుతి – South, South East
- బుధ – ఉత్తరం – North
- గురు – ఈశాన్యం – North East
- శుక్ర – ఆగ్నేయం – South East
- శని – పడమర, వాయువ్యం – West, North West
- రాహు – ఉత్తరం – North
- కేతు – తూర్పు & ఉత్తరం – East & North
గ్రహాలు – సంఖ్యలు
- సూర్య – 1
- చంద్ర – 2
- గురు – 3
- రాహు – 4
- బుధ – 5
- శుక్ర – 6
- కేతు – 7
- శని – 8
- కుజ – 9
జన్మ తేదీ – అదృష్ట సంఖ్యా
- మీ యొక్క జన్మ తేదీ ప్రకారం ఆ గ్రహానికి ఆధిపత్యం వహించే దిక్కు అదృష్ట దిక్కు అవుతుంది.
- అలాగే జన్మ తేదీ నెల మరియు సంవత్సరం కూడగా వచ్చిన సంఖ్యా డెస్టినీ నెంబర్ అంటారు.
- అలాగే సౌరమానం (Solar Month ) ప్రకారం ఆ నెలకు ఆధిపత్యం వహించే సంఖ్యా స్ట్రాంగ్ నెంబర్ అంటారు
- ఈ మూడు రూల్స్ ప్రకారం, ఈ మూడు సంఖ్యలకు సంబంధించిన మిత్ర, శత్రుత్వ సంఖ్యలను బట్టి వచ్చే సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి. ఈ సంఖ్య తుది అదృష్ట సంఖ్య అవుతుంది.
- ఈ తుది అదృష్ట సంఖ్యకు ఆధిపత్యం వహించే దిక్కు అదృష్ట దిక్కుఅవుతుంది.