ఇక్కడ జనవరి 1, 2023 – రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి. ధన సంపాదన : రాశి చక్రంలో ఉన్న 9 గ్రహాలు కర్కాటక రాశి ప్రభావంలో ఉన్నారు. కావున వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకించి ఎగుమతి, దిగుమతి మరియు వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ధన సంపాదన చాల బాగుంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా మంచి గుర్తింపు వస్తుంది. అలాగే వీరు స్థిరాస్తులు కొనే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయి వైద్య వృత్తిలో ఉన్నవారికి కూడా
Author: Narasimha Swamy
మిథున రాశి – జనవరి 2023
ఇక్కడ జనవరి 1, 2023 – రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి. ధన సంపాదన : మిథున రాశి గురు, శని, కుజ, రాహు, కేతు గ్రహాల ప్రభావంలో ఉంది. శుక్ర, బుధ గ్రహాల ప్రభావం అసలు లేదు. కావున ఆర్థిక పరమైన నష్టాలు ఉంటాయని చెప్పవచ్చు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టిన వారు చాలా జాగ్రతగా ఉండాలి. విద్య సంస్థలు, ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవారికి అసలు బాగుండదు. అలాగే బ్యాంకు ఉద్యోగస్తులకు కూడా అసలు బాగుండదు. మొత్తానికి కొత్త సంవత్సరం జనవరి నెల
వృషభ రాశి – జనవరి 2023
ఇక్కడ జనవరి 1, 2023 – రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి. ధన సంపాదన : ఇక్కడ ఇవ్వబడిన రాశి చక్రంలో ఉన్న 9 గ్రహాలు వృష రాశి ప్రభావంలో ఉన్నారు. కావున వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకించి బ్యాంక్ ఉద్యోగస్తులకు మరియు ఫైనాన్స్ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో శుక్ర, బుధ, గురు గ్రహాలకు బలంగా సిగ్నిఫికేషన్స్ ఉంటె ఏ వ్యాపారం చేస్తున్న సరే ధన సంపాదనతో
2024 సంవత్సరంలో 12 రాశులు / లగ్నాలు వారికి ఎలా ఉంటుంది?
ఇక్కడ జనవరి 1, 2024 – రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని వార్షిక (సంవత్సర )ఫలితాలు చెప్పడం జరుగుతుంది మన వ్యక్తిగత రాశి చక్రములో శని, మరియు గురు గ్రహాల యొక్క గోచారాన్ని దృష్టిలో ఉంచుకుని జాతకుడు / జాతకురాలి వార్షిక పలితాలు చెప్పడము జరుగుతుంది. ఈ రెండు గ్రహాలను దృష్టిలో ఉంచుకుని 12 రాశుల వారికి కేవలము వారి యొక్క లగ్నాన్ని మరియు లగ్నాధిపతిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని చెప్పడము జరుగుతుంది. సంఖ్యా శాస్త్ర ప్రకారం మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెల ప్రకారం, అనగా సౌర మాసం ప్రకారం ( Solar Month ) ఇవ్వడం జరిగింది. ఈ పలితాలు వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఎలా ఉంటుంది. అలాగే వ్యాపారములో లాభ నష్టాల గురించి, అలాగే 2023 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే ఆరోగ్యం
వాస్తు జ్యోతిష్యం – ప్రాథమిక నియమాలు
12 రాశులు – దిక్కులు గ్రహాలు – దిక్కులు సూర్య – తూర్పు చంద్ర – ఉత్తరం & పడమర కుజ – దక్షిణం బుధ – ఉత్తరం గురు – ఈశాన్యం శుక్ర – దక్షిణం & తూర్పు శని – పడమర రాహు – నైరుతి కేతు – బ్రహ్మస్థానం గ్రహాలు – ప్రతికూల స్థానాలు సూర్య – 6, 7, 8 చంద్ర – 6,8,12 కుజ – 4, 6, 8, 12 బుధ – 8, 12 గురు – 6, 7,8, 10 శుక్ర – 6, 8 శని – 1, 4 రాహు – 2, 4, 8, 9, 12 కేతు – 3, 6, 8 ఇక్కడ గ్రహాలు అలాగే ఆ గ్రహాలు ఏ ఏ
తెలుగు జ్యోతిష్య మాస పత్రిక – Telugu Astrology Monthly Magazine
ఇక్కడ కింద నీలం రంగులో కనిపిస్తున్న Download మీద క్లిక్ చేస్తే మాస పత్రిక PDF ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. జ్యోతిష్య మాస పత్రికలు – 2022 జూన్ – మాస పత్రిక – Download జూలై – మాస పత్రిక – Download ఆగస్టు – మాస పత్రిక – Download సెప్టెంబర్ – మాస పత్రిక – Download అక్టోబర్ – మాస పత్రిక – Download నవంబర్ – మాస పత్రిక – Download డిసెంబర్ – మాస పత్రిక – Download జ్యోతిష్య మాస పత్రికలు – 2023 జనవరి – మాస పత్రిక – Download ఫిబ్రవరి – మాస పత్రిక – Download మార్చి – మాస పత్రిక – Download ఏప్రిల్ – మాస పత్రిక – Download మే – మాస పత్రిక – Download జూన్ – మాస పత్రిక –
మేష రాశి (మార్చి 21 – ఏప్రిల్ 19)
అధిపతి కుజ గ్రహం వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో యాక్టివ్ గా ఉంటారు. స్వతహాగా కోపం ఉన్నప్పటికీ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాగే ధైర్యసాహసాలు కూడా ఉంటాయి. అసహనం ఉన్నప్పటికీ. దృఢ సంకల్పం ఉండడం చేత విజయం వరిస్తుంది వృత్తి ఇంజనీరింగ్, మెకానిక్ మరియు యంత్రాలు, దంతవైద్యులు, సర్జన్స్ & శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు, వ్యవసాయం క్రీడాకారులు, ప్రభుత్వ ఉద్యోగాలు ధన సంపాదన మేష రాశికి అధిపతి అయిన కుజ గ్రహానికి – సూర్య, చంద్ర మరియు శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ బలంగా ఉంటె – ఫైనాన్సియాల్ స్టేటస్ బాగుంటుంది. సంపద విషయానికి శుక్ర గ్రహం కారకత్వం వహిస్తుంది. అలాగే 2వ స్థానం ధన స్థానానికి గురు గ్రహం కారకత్వం వహిస్తాడు. కావున గురు శుక్ర గ్రహాలకు సిగ్నిఫికేషన్స్ ఉండి, కుజ, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన ఇంకా బాగుంటుంది. ఆరోగ్యం మేష రాశి
వృషభ రాశి (ఏప్రిల్ 20 – మే 20)
అధిపతి – శుక్ర గ్రహం వృషభ రాశి స్థిర రాశి మరియు భూతత్వ రాశి కావడం చేత స్థిరమైన ఆలచనతో ఉంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కావున సంకల్ప బలంతో విజయం వరిస్తుంది. ప్రతి విషయంలో మంచి ప్రణాళికతో ఉండి విజయం వైపు ప్రయాణిస్తారు. నీతి నీజాయితిగా ఉండే మనస్తత్వం. అలాగే వీరు సహజంగా విలాసవంతంగా, సౌకర్యంగా ఉండాలనుకుంటారు. వృత్తి ఫైనాన్సియల్ బిజినెస్, కమిషన్ ఏజెంట్స్ ఆహార పదార్థాలు, హోటల్ బిజినెస్ సినిమా రంగం, సంగీతం, సుగంధ ద్రవ్యాలు ధన సంపాదన వృషభ రాశికి అధిపతి అయిన శుక్ర గ్రహానికి బుధ, శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. గురు, శుక్ర గ్రహాలు 4వ స్థానానికి ధన సంపాదన విషయానికి కారకత్వం వహిస్తారు. కావున శుక్ర గ్రహానికి 4వ స్థానంతో సిగ్నిఫికేసన్స్ ఉండి గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ధన సంపాదన చాల బాగుంటుంది. వీరు